ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

రైతు రథం బెనేఫిష్యరి లిస్టు - చింతలపూడి వ్యవసాయశాఖ వారు ఇచ్చిన లబ్దిదారుల జాబిత -



     

రైతు రథం బెనేఫిష్యరి  లిస్టు -  చింతలపూడి వ్యవసాయశాఖ వారు ఇచ్చిన లబ్దిదారుల జాబిత -


మునపటి ప్రచురణ లో  ప్రచురించిన రైతు రథం గురించి వివరణ: కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా నాయకులు మామిళ్ళపల్లి వసంతరావు  గారు సమాచార హక్కు చట్టం క్రింద అడిగిన సమాచారం ఏ విధముగా ఇచ్చారు అనేదానికి సాక్ష్యాలు. ఈ సమాచారం నిమ్మిత్తం ఒక ఉన్నత అధికారి, విషయానికి  సంబంధం లేని ఒక మహిళని  ఎన్నో ఇబ్బందులు పెట్టినట్టు సమాచారం, కేవలం ఆమె ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ కి సంబందించిన వ్యక్తీ యొక్క కుమార్తె కావటమే ప్రధాన కారణం అని వినికిడి. సామాన్యముగా పురష నీతి లో మొగవారికి సంబంధించిన గొడవలలో ఆడవారిని  లాగారు, నిస్సహయ మహిళలను అసలు లాగారు! మరి సదరు అధికారి " ఏ "-"నీతి " ని ఫాలో అయ్యారో ఆయనకే తెలియాలి మరి?

క్రింద ఫైల్ లో వివరాలు పొందుపరిచి ఉన్నాయి 




అవకతవకలు ఎలాగా జరిగవి? 

పైన సమాచారం లో  తప్పించి ఇచ్చిన  బెనేఫిస్యరి పూర్తి వివరాలు    

 తరు"వాత" ప్రచురణ లో !



సంబంధించిన ఆర్టికల్స్ :-

చింతలపూడి నియోజకవర్గం లో రైతు రధం పధకం లో ఏమి జరిగింది ?








 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement