పశ్చిమగోదావరి జిల్లా, చింతలపూడి మండలం, శివాపురం గ్రామం : తల్లి లాంటి పార్టీ రక్తం పిల్చుతున్న పరణ జీవి కోసం చేసిన మా అన్వేషణ లో భాగముగా మేము కొన్ని అంశాలు సేకరించము. 11-08-2018 నాటికీ మేము SADAREM లో కొన్ని సర్టిఫికేట్ లు సంపాదించం. quickandhra.com లో అదే రోజు మాకు అందిన వివరాలు మీద ఒక ప్రచురణ చేసాం వెంటనే రాజకీయ పలుకుపడి కి భయపడో వేరొక కారణాలో తెలియదు కానీ సమాచారం మొత్తం తొలిగించారు. వదులుతామా ? అంతకు ముందలే మేము ప్రతి సమాచారం సేకరించి ఉంచాము.
పింషణ్ ఐ.డి నెంబర్ 105724328 SADAREM ఐ.డి నెంబర్ : 05069210240226117 శివాపురం నుంచి నెలకు 1000 రూపాయలు పొందుతున్న ఐ డి . కానీ సర్టిఫికేట్ అడ్రస్ మాత్రం అంకన్న గూడెం కొప్పాక విలేజ్ పెద్దవేగి మండలం అని ఉంది. ఎక్కడో తేడ కొడుతుంది కదండి.. ఉరిలో కొంత మందిని వివరాలు కన్నుకున్నాము 5000-3000 బేచ్ పని అని తెలిసింది. ఇది సాక్ష్యాత్తు మన చింతలపూడి మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గుత్త లోకేష్ గారి తండ్రి గుత్త వెంకటేశ్వరరావు గారు నివాసముంటున్న ఉరు, మరి అయన వరుకు విషయం వెళ్లిందో లేదో,
అసలే వీరికి ఉన్న రాజకీయ పట్టు కి "ఇది పెద్ద విషయమే కాదు " | అదే అదే ఇటువంటి వాళ్ళ పని పట్టడం పెద్ద విషయం కాదు అని....... అందులోను విరి కుటుంబం లో ఒక డాక్టర్? ఉన్నారు .
సరే చుడండి సాక్ష్యాలు పొందుపరుస్తున్నాం. ఇప్పటి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఇటువంటి
వాటి పైన కఠిన చర్యలు తీసుకుంటే రాష్ట్ర పైన పెను ప్రభావం తప్పినట్టే . మాకున్న సమాచారం మేరకు చాల సర్టిఫికేట్ లో పొందుపరిచిన వయస్సు తప్పు, చాలామంది వికలాంగులే కాదు మరి ముఖ్యముగా శివాపురం లో ఇటువంటి రాకెట్ ఒకటి నడుస్తుంది. ఒకప్పుడు దొంగ పాస్ బుక్ ల కేసు చేదించిన ఎస్ ఐ మోహన్ రావు లాంటి ఆఫీసర్ ఒకర కి ఇటువంటి కేసు ని అప్పగిస్తే 24 గంటలలో ఈ కేసు చేదించటం పెద్ద విషయం కాదు.
మొన్నటివరుకు SADAREM పాత్రా ఉందా! లేదా అనే సందేహం ఉండేది డేటా టాంపరింగ్ ( అప్పటి వరుకు అందుబాటులో ఉన్న డేటా తరువాత అందుబాటులో లేకుండా చెయ్యడం ) చూసిన తరువాత అర్ధం అయ్యింది ఏమిటంటే - ఇంటి
దొంగలు లు లు లు ఉన్నారు . దృష్టి పెట్టవలిసిన అవసరం ఏర్పడుతుంది.
SADAREM వారు ఇప్పటి కి అయిన మళ్ళి పునః పరిశిలన చేసి దొంగ లబ్ది దారుల సర్టిఫికెట్స్ రద్దు చేస్తే రాష్ట్రానికి మంచిది.
సాక్ష్యాలు
(Assembling- Mensrea-Preparation- implementation = Conspiracy )