ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

స్పెషల్ ఎడిషన్

చంద్రబాబు నాయుడు మళ్ళి అధికారం లోకి వస్తే ఏమి జరుగుతుంది ?

  చంద్రబాబు నాయుడు   మళ్ళి అధికారం లోకి వస్తే ఏమి జరుగుతుంది ? అభివృద్ధి కోసం 100% కృషి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అందరికి తెలుసు. చాలా రాజకీయ పార్టీలు కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇదే విషయాన్ని బహిరంగంగా అంగీకరించారు. యువ నాయకుడు కెటిఆర్ కూడా అదే ఒప్పుకున్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు.  2024  ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు ప్లాన్ చేస్తున్నారు. చాలా మంది పట్టభద్రులు నేడు నిరుద్యోగులుగా ఉన్నారు. ఉపాధ్యాయ శిక్షణా కోర్సు పూర్తి చేసిన వారు ఇంకా నోటిఫికేషన్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. సాంకేతిక విద్య పూర్తి చేసిన వారు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. అయినప్పటికీ వారు ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్నారు .  మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కొంతమంది మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాలతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులకు స్వాగతం పలకాలని ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. వారిని స్వాగతిం
ఇటీవలి పోస్ట్‌లు

భారతదేశంలో ఏ ప్రభుత్వమూ పథకాలను కొనసాగించలేకపోవచ్చు?

ఉచిత పథకాల కారణంగా అనేక దేశాలు విఫలమయ్యాయి. భారతదేశంలో ఏ ప్రభుత్వమూ పథకాలను భవిష్యత్తులో కొనసాగించలేకపోవచ్చు. ఉచిత పథకాల కారణంగా కొన్ని దేశాల ఆర్థిక ప్రమాణాలు విఫలమయ్యాయి. దీనికి ఉత్తమ ఉదాహరణ శ్రీలంక మరియు వెనిజులా, జింబాబ్వే యొక్క గత అనుభవాలు . ఉచిత పథకాలు పేదలకు తక్కువ కాలానికి సహాయపడతాయి, కానీ కొంత కాలం తర్వాత అది రాష్ట్ర ఆదాయ సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మరియు తరువాత ప్రజలను ఉచిత పథకాలకు అలవాటు చేస్తుంది. దానిపై, ఆ అలవాటు పడిన సమాజం  తమంతట తము  సంపాదించుకోరు. వారు ప్రభుత్వం నుండి మరింత ఎక్కువగా ఆశిస్తారు. వ్యక్తి యొక్క సంపాదన సామర్థ్యం తగ్గిపోతుంది మరియు ప్రభుత్వ వ్యయం  పెరుగుతుంది. ఇవన్నీ దేశ ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. భారతదేశం మిశ్రమ సంస్కృతి మరియు వివిధ రాష్ట్రాలతో సమూహం కలిగిన దేశం. స్థానిక పార్టీలు ఉచిత పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి, ఎందుకంటే అవి ఆ రాష్ట్ర రాజకీయ ఫలితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. స్థానిక రాజకీయ పార్టీలు ఉద్యోగావకాశాలు కల్పించే బదులు ఉచిత పథకాలు ఇస్తున్నాయి. భారతదేశంలోని స్థానిక రాజకీయ పార్టీలు వ్యక్తులలో సంపాదన సామర

మోడీ మేనియా

నరేంద్ర మోడీ , పూర్తిగా నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ, (జననం సెప్టెంబర్ 17, 1950, వాద్‌నగర్, భారతదేశం), భారతీయ అత్యంత ప్రభావవంత నాయకుల లో మోడీ ఒకరు మరియు  అధికారి భారతీయ జనతా పార్టీ (BJP) యొక్క సీనియర్ నాయకుడు. 2014లో లోక్‌సభ (భారత పార్లమెంటు దిగువ సభ)కి జరిగిన ఎన్నికలలో మోడీ తన పార్టీని విజయతీరాలకు చేర్చాడు, ఆ తర్వాత అతను భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అంతకు ముందు అతను గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా (2001-14) పనిచేశాడు. మోడీ రాజకీయ ప్రస్థానం : మోడీ  1970ల ప్రారంభంలో హిందూ అనుకూల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సంస్థలో చేరాడు మరియు RSS విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ను తన ప్రాంతంలో ఏర్పాటు చేశాడు. మోడీ RSS సోపానక్రమంలో క్రమ క్రమంగా ఎదిగారు, మరియు ఆ సంస్థతో అతని అనుబంధం అతని తదుపరి రాజకీయ జీవితానికి బాగా ఉపయోగపడింది . 1987లో బీజేపీలో చేరిన మోదీ, చేరిన ఏడాదికే  గుజరాత్ లో  పార్టీ  శాఖకు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. తర్వాతి సంవత్సరాల్లో రాష్ట్రంలో పార్టీ ఉనికిని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. 1990లో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో పాల్గొన్న బిజెపి సభ్య

అసలు మొదటి ప్రపంచ యుద్ధనికి కారణం

మొదటి ప్రపంచ యుద్ధం జూలై 1914 మరియు నవంబర్ 11, 1918 మధ్య జరిగింది. యుద్ధం ముగిసే సమయానికి, 17 మిలియన్లకు పైగా ప్రజలు 100,000 పైగా అమెరికన్ సైనికులప్రాణాలు  కొలిపోయారు.  అసలు యుద్ధనికి కారణం : ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ - హత్య ఆస్ట్రియా-హంగేరీకి చెందిన . బ్లాక్ అని పిలువబడే సెర్బియా-జాతీయవాద తీవ్రవాద సమూహం ఆర్చ్‌డ్యూక్‌ను హత్య చేయడానికి హ్యాండ్ సమూహాలను జూన్ నెలలో 1914  లో పంపింది  .  ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ మరియు అతని భార్య  ఆస్ట్రియా హంగేరీలో భాగమైన బోస్నియాలోని సరజెవోలో ఉన్నా సమయములో  గావ్రిలో ప్రిన్సిప్  (సెర్బియా జాతీయవాది) అతనిని మరియు అతని భార్యను హత్య చేశాడు. గావ్రిలో ప్రిన్సిప్ (1894-1918) ఒక యువ బోస్నియన్ విప్లవకారుడు మరియు  డెత్ అనే రహస్య సమాజంలో సభ్యుడు, దీనిని సాధారణంగా బ్లాక్ హ్యాండ్ అని పిలుస్తారు. జూన్ 28, 1914 ఉదయం, సెర్బియా అధికారుల కు తెలిసి, అతను ఆస్ట్రియన్ సామ్రాజ్యం యొక్క సింహాసనానికి వారసుడైన ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్‌ను బోస్నియన్ రాజధాని నగరం సరజెవో వీధుల్లో ఘోరంగా కాల్చి చంపాడు. ప్రిన్సిప్ ఫెర్డినాండ్ భార్య, ఆ సమయంలో ఫెర్డినాండ్ పక్కన ఉన్న

స్వపక్షం లో విపక్షం

క్విక్ ఆంధ్ర :- స్వపక్షం లో విపక్షం భరించలేని బాధ, విధి విధించిన శిక్ష, అహం  రేపిన కారు చిచ్చు.   వల్లభనేని వంశీ : తెలుగు దేశం  వీరాభిమాని, పరిటాల శిష్యరికం, మంచి స్నేహ బాంధవ్యాలు, వెన్నుముక్క లేని చెయ్యగా గన్నవరం లో తిరుగులేని రాజకీయ శక్తి గా ఎదిగిన యువ నాయకుడు. తెలుగు దేశం లో చింతమనేనిది ఒక స్టైల్ అయితే వల్లభనేని వంశిది ఒక స్టైల్ . ఇద్దరు క్రేజ్ ఉన్న నాయకులె. కానీ వల్లభనేని వంశి ఒక్కసారిగా యు టర్న్ తీసుకున్నాడు అందుకు అతను చెప్పే ముఖ్యమైన కారణాలు 1. తనను అప్రతిష్ట పాలు చెయ్యటం 2. పార్టీ లో సరైన గుర్తింపు దొరకకపోవటం (దేవినేని ఉమా  వగైరా కారణాలు ) 3. పార్టీ అధినేత తో తనకు ఫ్రీ యాక్సెస్ లేకపోవటం. కొన్నాళ్ళు  తెలుగు దేశం పార్టీ కి పక్కలో బల్లెం లాగా  ఎవరికి నిద్ర పట్టించలేదు. అసలే ఓటమి, అవమాన భారం, పార్టీ లో అంతర్గత కలహాలు,  పట్టరాని విమర్శలు, అవహేళనలు ఇవి గమనించే ప్రజలకు మాత్రం ఒక దశలో రాజకీయం అంటే చీదర పుట్టే దశకు రాజకీయాలు రాష్ట్రం దిగాజరిపోయవి. రఘు రామకృష్ణరాజు :  పుత్రుని అఘయత్యాలు చూడలేక కళ్ళులేని దృతరాష్ట్రుడు ఏమి తప్పు చేసాడో తెలియదు కానీ, కంటి కి కనపడే విషయాలలో జోక్యం చేసుకోలే

ఆ దమ్మున్న పోలీస్ ఎక్కడ..?

ఆ దమ్మున్న పోలీస్ ఎక్కడ..? ఎక్కువ కేసులు ఛేదించిన పోలీసులకు ర్యాంకింగ్ ఇస్తారు. వారికి పోస్టింగ్ సమయంలో, బదిలీ సమయంలో ప్రాధాన్యత ఇస్తారు. ప్రతిష్టాత్మక కేసులకు ప్రత్యేక విచారణ అధికారులుగా ఎంపిక చేస్తారు. అలాంటి దమ్మున్న పోలీసులు ఎక్కడ అంటే అదంతా గతం అనే చెప్పాలి..  మరి ఇప్పుడూ...  ఎంత అవినీతి చేసినా ఓకే.. తప్పు చేసి వి.ఆర్ లో వేచి ఉన్నా ఓకే..! అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయినా ఓకే.. కేవలం ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉంటే చాలు కావాల్సిన చోటే ఎస్సైలుగా, సిఐలుగా పోస్టింగులు, బదిలీలు సునాయాసంగా పూర్తి అయిపోతాయి.  ఎమ్మెల్యే లేఖ కావాలంటే ఏం చెయ్యాలి..? ఎస్సై పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు.. సిఐ పోస్టుకు రూ.4లక్షలు సమర్పించుకుని సదరు ఎమ్మెల్యే చెప్పిన మాట వినుకుంటే చాలని కొందరు పోలీసులే అనధికారికంగా చెబుతున్నారు. సదరు ఎమ్మేల్యే సామాజిక వర్గానికి చెందిన వారికైతే కొంత శాతం ఇందులో రాయితీ కూడా ఇస్తున్నారని  పోలీసులే గుసగుసలాడుకుంటున్నారు.    నేరాలను అరికట్టి, నిష్పక్షపతాముగా పని చేసి, సంఘ విద్రోహ శక్తుల గుండెలలో నిద్రపోయే ఆ దమ్మున్న పోలీసులు  స్టేషన్ డ్యూటీలలో  నేడు కనిపించడం లేదంటే  అతిఅయోక్తి

ఆన్‌లైన్ ఆర్థిక నేరాలు-మనీ లాండరింగ్ సంస్థల పైన ఇంటర్‌పోల్ దాడులు- 1,003 మంది వ్యక్తులను అరెస్టు-

లియోన్, ఫ్రాన్స్: ఇంటర్‌పోల్ సంకేతనామం గల HAECHI-II చేత నిర్వహించబడిన ఒక ఆపరేషన్‌లో పోలీసులు 1,000 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేశారు మరియు మొత్తం దాదాపు USD 27 మిలియన్ల అక్రమ నిధులను అడ్డుకున్నారు.  అక్రమ ఆన్‌లైన్ జూదంతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ సంస్థల పైన ఇంటర్‌పోల్ దాడులు నిర్వహించింది . మొత్తంగా, ఈ ఆపరేషన్ 1,003 మంది వ్యక్తులను అరెస్టు చేసింది మరియు 1,660 కేసులను పరిష్కరించటానికి  పరిశోధకులను అనుమతించింది. అంతేకాకుండా ఆన్‌లైన్ ఆర్థిక నేరాల అక్రమ సంపాదనతో ముడిపడి ఉన్న 2,350 బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు. ఆపరేషన్ HAECHI-IIకి సంబంధించిన సమాచారం ఆధారంగా 50కి పైగా INTERPOL నోటీసులు ప్రచురించబడ్డాయి మరియు 10 కొత్త నేర విధాలు గుర్తించబడ్డాయి. In Association with   N ews 9   Follow us in  G o o g l e News   Facebook     Twitter  

" కమ్యూనిజం" - సాంప్రదాయ ఆలోచనతో " ఆచార్య "..?

మెగాస్టార్ చిరంజీవి ,  రామ్ చరణ్  ఒకే స్క్రీన్ షేర్ చేసుకుంటు, పవర్ఫుల్ సిన్స్ ఎలివేట్ చేస్తు ఆచార్య సినిమా ట్రైలర్ ను రెండు భాగాలుగా విడుదల చేసిన విషయం తెలిసిందే.  ట్రైలర్ లోనే కథ కాన్సెప్ట్ అర్ధమయ్యే విధముగా ,  ఏదో సమస్య పైన పోరాడుతున్న యోధుడిగా రామచరణ్ మరియు చిరంజీవి ని ఎలివేట్ చేసారు.  ట్రైలర్ లో సిన్స్ గమనిస్తే ఇంచు మించుగా సంఘ విద్రోహ  శక్తులతో కధనాయకులిద్దరు పోరాటం చేస్తున్నట్టు తెలుస్తుంది. త్రిశూలం దగ్గర వచ్చిన సిన్ మాత్రం ప్రేక్షకులకు గుస్ బంప్స్ వచ్చే విధముగా ఉంది, కానీ దిన్ని సరిగ్గా గమనిస్తే కమ్యూనిస్ట్ పార్టీ లో ఒక పార్టీ గుర్తుగా కనిపిస్తుంది.  ట్రైలర్ ని బట్టి ఇది అడివి ప్రాంతం లో జరిగే కథ నేపధ్యంగా కనిపిస్తుంది, అక్కడ జరిగే సమస్య పైన ఇరువురు కథానాయకులు పోరాటం చేస్తునట్టు తెలుస్తుంది.  " ఇతరుల కోసం జీవించే వారు దైవం తో సమానం అలాంటి వారి జివితలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడవలసిన పని లేదు  " అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఎర్ర కండువ తో చిరంజీవి చెయ్య పైకి లేపటం దగ్గర ననుంచి గమనిస్తే స్టొరీ విప్లవాత్మకమైన కంటెంట్ కలిగి ఉంటుంది అనే అభిప్రాయలు వ్యక్తమవు

ఇంతకీ వైరస్ సజీవమైనదేనా? అన్ని వైరస్లు ప్రమాదమేనా?

వైరస్‌లు  జన్యుపరమైన ఆవిష్కరణలా? వైరస్‌లు బ్రతికే ఉంటాయా ? అన్ని జీవులలోను వైరస్లు ఉంటాయ ? వైరస్లు కణాల మాత్రమే సోకుతయా ? విలన్. కిల్లర్, ప్రమాదం,  2020 నుండి, శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వ అధికారులు ఈ పదాలను SARS-CoV-2, COVID-19కి కారణమయ్యే వైరస్‌ని వివరించడానికి ఉపయోగిస్తున్నారు. వార్తా కథనాలు, పరిశోధనా పత్రాలు మరియు ట్వీట్‌లు పదే పదే వైరస్‌ను ఒక భయంకరమైన విషయముగా ఉద్దేశించి లేదా  మనల్ని చంపే ఉద్దేశంతో అవి పనిచేసే వాటిగా  వ్యక్తీకరిస్తున్నారు. అదే సమయంలో, హ్యాండ్‌వాష్, యాంటిసెప్టిక్ వైప్‌లు, హ్యాండ్ శానిటైజర్, బ్లీచ్, రోబోట్‌లు కూడా అతినీలలోహిత కాంతితో ఆసుపత్రి గదులను జాప్ చేయడం ద్వారా దానిని చంపాలని వారు  భావిస్తున్నాము. అయినప్పటికీ, చాలా మంది శాస్త్రవేత్తల ప్రకారం, వారు సజీవంగా లేని వాటిని చంపడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము. విలన్. కిల్లర్. ముప్పు. 2020 నుండి, శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వ అధికారులు ఈ పదాలను SARS-CoV-2, COVID-19కి కారణమయ్యే వైరస్‌ని వివరించడానికి ఉపయోగిస్తున్నారు. వార్తా కథనాలు, పరిశోధనా పత్రాలు మరియు ట్వీట్‌లు పదే పదే వైరస్‌ను చెడ్డ వ్యక్తిగా మనల్ని చంపే ఉద్దేశం

ESIC అధికారిపై CBI కేసు నమోదు చేసింది

ESIC డిపార్ట్‌మెంట్ నుండి వచ్చిన ఫిర్యాదుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్, ESIC హాస్పిటల్, పీణ్య, బెంగళూరు (కర్ణాటక) మరియు ఇతరులపై కేసు నమోదు చేసింది. నిందితుడు 29.01.2016 నుండి 17.09.2019 మధ్య కాలంలో ESIC, బ్రాంచ్ ఆఫీస్, బొమ్మసాంద్రలో పోస్టింగ్‌లో ఉన్నప్పుడు , ESIC బ్రాంచ్ ఆఫీస్, బొమ్మసంద్ర మరియు ఇతర బ్రాంచ్ ఆఫీసుల నుండి బెనిఫిట్ చెల్లింపులను 96,43,936/- (సుమారుగా) దుర్వినియోగం చేశాడని ఆరోపించబడింది . నిందితుడు తన అధికారిక పదవిని దుర్వినియోగం చేసి, యజమానుల కోసం ESIC యొక్క స్వీయ-నమోదు పోర్టల్ ద్వారా నకిలీ యజమాని రిజిస్ట్రేషన్‌లను సృష్టించాడని మరియు ప్రయోజనాలను మోసపూరితంగా పొందడం కోసం అక్రమ లబ్ధిదారుల పేరుతో నకిలీ  బీమా నంబర్‌లను ఉపయోగించాడని ఆరోపించబడింది. In Association with   N ews 9   Follow us in  G o o g l e News   Facebook     Twitter  

ఏపీకి జవాద్ రూపంలో మరో తుపాను ముప్పు

భారీ వర్షాలు, వరదలతో ఏపీని మరో తుఫాను ముంచెత్తుతోంది. ఏపీకి జవాద్ రూపంలో మరో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అండమాన్ సముద్రం సమీపంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మార్చి 3 నుంచి ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేట సాగిస్తున్నారని అధికారులు తెలిపారు, వారిని వేటకు వెళ్ళవద్దని సూచించారు. In Association with   N ews 9   Follow us in  G o o g l e News   Facebook     Twitter  

" సిగ్గుతో చచ్చిపోతున్నాము " రాజధాని కోసం ఆమె కష్టం - బయో టాయిలెట్లు తీసేసారు - మహిళల పరిస్థితి ....?

అసలే మహిళలు, ఆ పైన పోరాటం, న్యాయ పోరాటం, ధర్మ పోరాటం, న్యాయస్థానం టు దేవస్థానం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వద్ద అనుమతి తీసుకోని మరి పోరాటం. ప్రస్తుతం రాజధాని మహిళా రైతు తన బాధ ను బోరున విలపిస్తుంది. మేము మహిళలము, పది మందికి అన్నం పెట్టిన చెయ్య ప్రస్తుతం నడి రోడ్డు మీద అన్నం తినే పరిస్థితి తెచ్చారు మాకు అప్పటికి తట్టుకున్నాము కానీ బయో టాయిలెట్లును కూడా పికిస్తే ఎలాగా? అని  రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్న ఒక  మహిళా  స్వాతంత్ర భారత దేశం లో నడి రోడ్ మీద రోదిస్తుంది. భుదేవంత సహనం ఉన్న మహిళా ఒక్కసారిగా సహనం కొలిపోయి పాలకుల ను ప్రశ్నించింది. మహిళలు పాదయాత్ర చెయ్యటం అంటే అంత సులువైన విషయం కాదు, వారు తమ శక్తికి మించి శ్రమిస్తున్నారు కేవలం రాజధాని కోసం.  వారి పాదయాత్రను స్వాగతించకపోయిన, వారి పోరాటాన్ని పరిగణలోకి తీసుకోకపోయిన , కనీసం మహిళకు కనీస మర్యాద ఇస్తే బాగుండును అనే అభిప్రాయాలు లేకపోలేదు. ప్రకృతి సహజసిద్దముగా మహిళలకు కొన్ని సమస్యలు ఉంటాయి వాటిని కూడా కనీసం పరిగణంలోకి తీసుకోకుండా బయో టాయిలెట్స్ ను తీసి పదవేయ్యటం వలన తము సిగ్గుతో చస్తున్నాం అని ఆమె బాధను చెప్పుకుంటుంది. అమరావతి జే ఏ సి వార

మెక్సికోలో 95,000 మందికి పైగా అదృశ్యం

గత శుక్రవారం నాటికి, మెక్సికోలో 95,000 మందికి పైగా అదృశ్యమైనట్లు అధికారికంగా నమోదు కాబడింది. అందులో మహిళలు మరియు పిల్లల సంఖ్యలో అధికమైన పెరుగుదల ఉంది, మహమ్మారి సమయంలో ఈ సంఘటనలు మరింత దారుణముగా ఉన్నాయి, ముఖ్యంగా వలసదారులు  ప్రమాదంలో ఉన్నారు. నవంబర్ 15 తారిఖు నుంచి  26 మధ్య జరిగిన  సందర్శనలో , బలవంతపు అదృశ్యాలపై UN కమిటీ సేకరించిన వివరాల ప్రకారం, వారు చేపట్టిన నిజనిర్ధారణలో మిషన్ లో  100 కంటే ఎక్కువ అదృశ్యాలు జరిగాయని తెలియచేసింది. ఒక ప్రకటనలో, కమిటీ మెక్సికన్ అధికారులను తప్పిపోయిన వారిని త్వరగా గుర్తించాలని, మరణించిన వారిని గుర్తించాలని మరియు అన్ని కేసులను దర్యాప్తు చేయడానికి సత్వర చర్య తీసుకోవాలని కోరింది. యు యెన్  ప్రతినిధి బృందం 13 మెక్సికన్ రాష్ట్రాలకు వెళ్లి 80 కంటే ఎక్కువ వివిధ అధికారులతో 48 సమావేశాలు నిర్వహించింది. సభ్యులు దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతం నుండి వందలాది మంది బాధితులను  మరియు పౌర సమాజ సంస్థలను కూడా కలుసుకొని జరిగిన సంఘటనల పైన సమాచారం సేకరించారు. వారు మోరెలోస్, కోహూయిలా మరియు మెక్సికో రాష్ట్రంలో త్రవ్వకాలు మరియు శోధన యాత్రలను చూశారు, కోహుయిలాలోని మానవ గుర్తింపు కేంద్రా

భారతదేశంలో కమ్యూనిజం ఎందుకు విజయవంతం కాలేదు?

భారతదేశంలో కమ్యూనిజం ఎందుకు విజయవంతం కాలేదు?  భారతీయ జనాభాలో అధిక భాగం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో, దుర్భరమైన పేదరికంలో జీవిస్తున్నారు (ఇప్పటికీ అలాగే ఉన్నారు), అయితే ఒక చిన్న మైనారిటీ నమ్మశక్యం కాని ఆడంబరమైన విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ మైనారిటీ వేడుకల కోసం విలాసవంతంగా మరియు వృధాగా ఖర్చు చేస్తుంది, ఫ్యాన్సీ కార్లను నడుపుతుంది మరియు తమ చుట్టూ ఉన్న పేదలు మరియు నిరుపేదలను అసలు పట్టించుకోదు. ఏ నాగరిక సమాజంలోనైనా వైరుధ్యాలు భరించలేనివిగా ఉండాలి. అటువంటి దృశ్యం సారవంతమైనదని, మార్క్సిస్ట్ భావజాలానికి మరియు హింసాత్మక తిరుగుబాటుకు పునరుత్పత్తిగా ఉంటుందని ఎవరైనా ఊహించవచ్చు.  కేరళ మరియు పశ్చిమ బెంగాల్‌లలో కమ్యూనిస్టులు అధిక  స్థాయిని కలిగి ఉన్నారు మరియు వారికి ఇప్పటికీ గణనీయమైన అనుచరులు ఉన్న రెండు భారతీయ రాష్ట్రాలు ఇవి మాత్రమే. 1957లో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా ఎన్నుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి రాష్ట్రం కేరళ. మరియు పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సుదీర్ఘమైన కమ్యూనిస్ట్ పాలనను (వరుసగా 34 సంవత్సరాలు) కలిగి ఉందని ప్రగల్భాలు పలికింది. అయితే, భారతదేశంలో మ