ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

విక్రమ్ తంగలాన్



చియాన్ విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రానికి తంగలాన్ అనే టైటిల్ ఖరారుచేశారు. ఆయనకు ఇది 61వ సినిమా . ప్రముఖ దర్శకుడు షారంజిత్ ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్ధ సంఘటల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా రూపొందుతోంది. షారంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. వెలుగుల పండుగ దీపాశలి పర్వదినం సందర్భంగా తంగలాన్ టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ను విడుదల చేశారు. విక్రమ్ రా అండ్ రస్టిక్ లుక్లో కన్పిస్తున్నారు. ఆయన గతంలో ఎన్నడూ చేయని పాత్రలో కన్పించబోతున్నారు. ఇటీవల ఈచిత్రం ఎపిలోని కడపలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకుంది.. పశుపతి, హరికృష్ణన్, అన్బు దురై తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

In Association with 
 News9 

Follow us in 




Advertisement