పురషుడి గా మారిన ఆమ్మాయి - పురుషుడిగా ఆడవారికి లైంగిక వేధింపులకు గురి చేస్తూ పట్టుపడ్డ రమేష్ రెడ్డి అలియాస్
17 ఏళ్ళ అమ్మాయి తనని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు అని చెప్పి రమేష్ రెడ్డి (32) అనే వ్యక్తీ పైన ప్రకాశం జిల్లా లో పోలీస్ లు కి ఫిర్యాదు చేసింది.
అయితే అరెస్ట్ చేసిన తరువత పురుషుడి వేషం వేసుకున్న ఆడ ఆమ్మాయి చేసే వింత చేష్టలుగా భయటపడింది.
రాజకీయాలు
ఆర్టికల్స్
విచారణ సమయములో పోలీస్ వారు ఒక అమ్మాయి అబ్బాయి వేషం వేసుకొని ఇటువంటి వేధింపులకు పలుపడుతుంది అని తెలుసుకున్నారు.
క్రైమ్
సుమలత అనే అమ్మాయి సాయి రమేష్ రెడ్డి గా పురుషుని గొంతు క తో అమ్మయలకి కి ఫోన్ చేసి వారిని ట్రాప్ చేసి వారిని ఇంటి వరుకు రప్పించి వారికీ మత్తు మందు ఇచ్చి సెక్స్ బొమ్మలతో వారిని లైంగికముగా వేధించేది, ఆమెకు స్థానికముగా ఉండే వంశి కృష్ణ అనే అతను సిమ్ కార్డు లు అందచేసేవాడు అతన్ని కూడా పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు.
సినిమాలు
Post Here