ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ వెబ్ సైట్ తో పోలిస్తే టి డి పి వెబ్ సైట్ చాల స్లో గా ఉన్నది

ఇది నిజం టి డి పి వెబ్ సైట్ https://www.telugudesam.org/#, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్ సైట్ https://www.ysrcongress.com/. ఈ రెండు వెబ్ సైట్ లో ఏమైనా వివరాల కోసం వెళ్ళితే బాగా స్లో గా ఉండేది టి డి పి వెబ్ సైట్ అనే చెప్పాలి.

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్ సైట్ 



టి డి పి వెబ్ సైట్ 



రాజకీయాలు 


రాజకీయ పార్టీ లకి వెబ్ సైట్ అనేది కీలకమైన అంశం. ఎందుకంటె మీడియా భయట పెట్టని విషయాలు కూడా వెబ్ సైట్ లో పొందుపరచవచ్చు అలాంటిది ఆ వెబ్ సైట్ నత్త నడక నడిస్తే. ఈ విషయం లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి విచక్షణ తో కంటెంట్ సామాన్యులకి అందుబాటులో ఉండేలాగా మైంటైన్ చేస్తుంది అనే చెప్పాలి. టి డి పి వెబ్ సైట్ లో లీడర్స్ అనే ఒప్షన్ ప్రెస్ చేస్తే సైట్ లోడ్ టైం ఒక్కసారి రిఫ్రెష్ కొడితే ఇంచుమించుగా 26-30 సెకండ్లు పాటు తీసుకుంటుంది, ఇంకా వేరొక ఒప్షన్ ని సెలెక్ట్ చేస్తే అంతే సంగతులు.






ఆర్టికల్స్




వెబ్ సైట్ వ్యూయర్ కి విసుగు వచ్చే అంత సేపు గిర గిర పసుపు రింగ్ తిరుగుతనే ఉంటుంది. పోనీ నెట్ స్లో అనుకుందాము అంటే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్ సైట్ లో  అదే నెట్ ఆధారముగా నాయకులు అనే ఒప్షన్ సెలెక్ట్ చేస్తే 1 లేదా 2 సెకండ్ల లోపల చక చక పేజి లోడ్ అవుతుంది.     




క్రైమ్ 




ఈ విషయాన్ని విమర్శ క్రింద తీసుకున్న, కించ పరుస్తున్నారు అనుకున్న చేసేది ఏమి లేదు. ప్రజలకి అందుబాటులో ఉండే ఒకే ఒక మాధ్యమం సంస్థ ల యొక్క వెబ్ సైట్లు. ప్రాధమికముగా కొలిపోయిన వాటిని సరిచేసుకోవటం చాల ముఖ్యమైన అంశం. నూతన ప్రభుత్వం ఏర్పడి ఎంతో కాలం కాలేదు, విమర్శలు, అల్లరి చెయ్యటం, నిరశన లు వ్యక్తం చెయ్యటం తప్పు కాదు కానీ ముందు ఇంటిలో ఉన్న చెత్త ని శుభ్రం చేసుకొని, తరువత భయట గెలవటానికి ప్రయత్నం చేస్తే మంచిది.           



సినిమాలు 




పోరాటాలు గెలవాలి అంటే పక్క ప్రణాళిక అవసరం, ప్రాధమికముగా ఇంట్లో ఉన్న సొంత సమస్యలను పరిష్కరించి అప్పుడు భయట వాటి మీద దృష్టి సాగిస్తే మంచిది. ఈ వెబ్ సైట్ అనేది చాల చిన్న సమస్య కావచ్చు కానీ చిన్న బలహీనత కూడా  అంచులో ఉన్న విజయాలను దూరం చేస్తాయి. 

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ వైపు ప్రయత్న లోపం లేకుండా  ఎటువంటి బలహీనత లేకుండా చూసుకుంది కాబట్టే విజయం సాధ్య పరుచుకుంది అని చెప్పాలి. ఎదుట వాళ్ళు ప్రత్యర్ది అయిన నేర్చుకోవలసిన విషయాల లో చాల నేర్చుకోవాలి, అదే అహంకారికి వివేకవంతుడికి తేడా !  









Advertisement