ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

బంగ్లాదేశ్ తప్పుడు వార్తలను ఖండించిన భారత్


www.quickandhra.com

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజాన్ గొగొయికి భారత ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య తీర్పు చెప్పిన వెంటనే శుభాకాంక్షలు తెలిపారు అని చెప్పి బంగ్లాదేశ్ దేశ మీడియాలో వార్తలు రావడం పైన స్పందించిన భారతదేశ ప్రభుత్వం అవార్తల ను వెంటనే ఖండించింది .







రాజకీయాలు 


ఈ మేరకు బంగ్లాదేశ్లోని భారత హైకమిషన్ ఓ లేఖను విడుదల చేసింది ఆ లేఖ సారాంశం ఏంటంటే " అయోధ్య తీర్పు విషయంలో మోదీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అభినందించారని బంగ్లాదేశ్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. భారత్ బంగ్లా మధ్య సంబంధాలను దెబ్బతీసే చర్య, రెండు వర్గాల మధ్య అల్లర్లు రెచ్చగొట్టేందుకు కొందరు వ్యక్తులు ఇలాంటి తప్పుడు వార్తల ప్రచారానికి పాల్పడుతున్నారు" అని తెలిపారు.









ఆర్టికల్స్




భారత విదేశాంగ ప్రతినిధి రవి కుమార్ సైతం ఈ వార్తల ను తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేశారు















Advertisement