ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

రాత్రికి రాత్రి మారిన మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు - మోది




రాజకీయాలు 


ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆకస్మిక మార్పు.
దేవేంద్ర ఫడణవీస్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ పవార్ శనివారం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, శనివారం వారితో  గవర్నర్ భగత్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయ్యించారు.ఈ చర్యల ద్వారా శివసేనకు బిజెపి సమాధానం ఇచ్చింది. మోడీ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

For English Version

Advertisement