ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

కేసుల గురించి భయపడకండి : చంద్రబాబు నాయుడు

కేసుల గురించి భయపడకండి : చంద్రబాబు నాయుడు








రాజకీయాలు 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చింతమనే ఇంటిని సందర్శించి ఆయన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించి పార్టీ సభ్యుల కోసం ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు."తెలుగుదేసం పార్టీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వేధింపుల కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ వారిపై తప్పుడు కేసులు నమోదు చేసింది." - అని ఆయన  చెప్పారు. పార్టీ సభ్యులతో కేసులు గురించి  భయపడవద్దని, స్థానిక ఎన్నికల లో  పార్టీకి మంచి ఫలితాలను వస్తాయని ఆయన అన్నారు.



ఆర్టికల్స్




చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఇసుక సమస్య గురించి మరియు ఇసుకపై ఆధారపడే రోజువారీ కార్మికుల పోరాటాల గురించి చర్చించారు. తెలుగు భాషా సమస్య, పత్రికా స్వేచ్ఛ గురించి కూడా ఆయన చర్చించారు. చంద్రబాబు నాయుడు యొక్క ప్రకటనల నుండి ఆయన  స్థానిక ఎన్నికలకు గట్టిగా సిద్ధమవుతున్నట్లు అర్ధం అవుతుంది. చంద్రబాబు నాయుడు వ్యూహాన్ని గమనించినట్లయితే, ఆయన  స్థానిక ఎన్నికల విజయాన్ని ఈ వి ఏం అనే అంశం మీద ఒక ఆయుధం గా వాడుకోవలిని చూస్తున్నారు. స్థానిక ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించబడతాయి కాబట్టి, టిడిపి ఈ రేసును గెలిస్తే, ఈవిఎం మెషీన్స్ ట్యాంపరింగ్ ఇష్యూను పబ్లిసిటీ ఎజెండాగా ఉపయోగించుకునే గరిష్ట సంభావ్యత ఉన్నాయి.




క్రైమ్ 




ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆస్తుల గురించి సిబిఐ కేసు 14 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత ఆయన్ను వెంటాడుతుంది. అటువంటి పరిస్థితిలో, సుప్నచేతవస్థ  లో ఉన్న  నాయకులందరినీ ఒకే తాటి క్రిందకు తీసుకురావడానికి ఆయన  తన గరిష్ట ప్రయత్నాలను చేస్తున్నారు మరియు దాని కోసం ఆయన  చింతామనేని నివాసాన్ని వేదికగా ఉపయోగించుకున్నారు.

ఈ ప్రయత్నాలకి సమయమే సమాధానం చెప్పాలి.



For English Version

Advertisement