ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పట్టయిగూడెం ఆర్ ఎస్ నెంబర్ 1 లో భూ దందా !

పశ్చిమగోదావరి జిల్లా, చింతలపూడి మండలం, పట్టయిగూడెం 
 1. పట్టాయి గూడెం ఆర్ ఎస్ నెంబర్ 1 లో ఉన్నది ప్రభుత్వ భూమేనా ? లేదా ప్రైవేటు భుమా ?
 2. పట్టయిగూడెం లో  ఆర్ ఎస్ నెంబర్ 1 లో ఉన్న 272  ఎకరాల   ప్రభుత్వ భూమిని ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ఎదుట ఎంత గా డిక్లేర్ చేసారు ?
 3. ల్యాండ్ సీలింగ్ లో ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ఎంత భూమి ని పరిగణంలోకి తీసుకున్నది ?
 4. అసలు ఆర్ ఎస్ నెంబర్ 1 లో ఉన్న భూమి విస్తరణ  400 ఎకరాల లేదా 272 ఎకరాల ?
 5. LCCNo.1469/1471/CTP/75,1468/1470/CTP/75,LCCNO.690/CTP/75, LCC No.691/CTP/75 వెనుక లోగుట్టు ఏమిటి?
 6. BSO 15 ప్రకారం పరిగణంలోకి తీసుకోకుండా అక్రమనదరులకి రెవిన్యూ అధికారులు వత్తాసు ఎందుకు పలికారు ?
 7. 1975 లో 100 ఎకరలుగా పరిగణం లోకి డిక్లేరేషణ్ ఇచ్చారు ! 1969 లో 100 ఎకరాల ని ఉద్దేశించిన వీలునామా, 100 ఎకరాలని 68 ఎకరాలకు కి కుదించిన తరువత ఆ వీలునామా ఎట్లగా చెల్లుబాటు అవుతుంది ?
 8. ట్రిబ్యునల్ వారు ఆ వీలునామా ని అంగీకరించటం లో లోగుట్టు ?
 9. Crp 361 of 1982 to 367 of 1982 గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం లో ఇచ్చిన అఫ్ఫిడవిట్ లో వీలునామా గురించి ప్రస్తావన ఉన్నదా లేదా ?
 10. అసలు ప్రభుత్వ భూమి ని క్రయ విక్రయాలు చెయ్యటం నిషేధం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుమతి లేకుండా భూమిని అమ్మేయటం నిషేధం ? అటువంటి చర్యలు కు పాలుపడితే ఆ భూమిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది, మరి లాలుచి పడి ఉన్నత అధికారులను ఎందుకు మోసగించారు ?
 11. 120 ఎకరాల విక్రయానికి సహకరించిన రెవిన్యూ అధికారులు ఎవరు ? ఆ భూమిని ప్రభుత్వం స్వాధీన పరుచుకోవచ్చా ? లేదా ?
 12. ఇందులో ఏలూరు డివిజన్ చింతలపూడి మండల గ్రామ స్థాయి అధికారులు ఎవరు ?
 13. ఈ భూములకు పట్టాలు ఇప్పించిన అప్పటి రులింగ్ పార్టీ కి సంభందించిన ప్రజా ప్రతినిధి ఎవరు ?
 14. అతనికి ప్రత్యేక శ్రద్ద ఎందుకు ?
 15. సీలింగ్ పరిగినములోకి రాకుండా అంత బాగానే మేనేజ్ చేసారు ! కానీ చేసిన పొరపాటు ఏమిటి ?
 1. పట్టాయి గూడెం ఆర్ ఎస్ నెంబర్ 1 లో ఉన్నది ప్రభుత్వ భూమేనా ? లేదా ప్రైవేటు భుమా ?
రెవిన్యూ లెక్కలు ప్రకారం కానీ, ఫారెస్ట్ వారి లెక్కలు ప్రకారం కానీ పట్టయిగుడెం లోని  ఆర్ ఎస్ నెంబర్ 1 లో ఉన్న భూమి ప్రభుత్వ భూమి. ఇందులో ఎటువంటి సందేహం లేదు .క్రింద డాక్యుమెంట్స్  పొందుపరుస్తున్నాము చూడండి, ఫారెస్ట్ వారు ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ కి ఇచ్చిన నివేధిక.   


2.  272 పట్టయిగూడెం లో ఆర్ ఎస్ నెంబర్ 1 లో ఉన్న ప్రభుత్వ భూమిని ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ఎదుట ఎంత గా డిక్లేర్ చేసారు ?

లేట్ కోటగిరి వెంకయ్య రావు కుమారుడు మన్మధరావు,2. లేట్  కోటగిరి కొండయ్య గారి కుమారుడు నారాయణ రావు , 3. లేట్ సురానేని వెంకట నరసయ్య గారి కుమారుడు జగన్నాదరావు , 4. లేట్ సూరానేని వెంకట నరసయ్య గారి కుమారుడు రంగమన్నార్ స్వామి    1975 సంవత్యరంలో లో తమకున్న భూములు గురించి సీలింగ్ డిక్లరేషన్స్ ఇచ్చారు, పట్టయిగూడెం గ్రామం ఆర్ ఎస్ నెంబర్ 1 లో ఒక్కొక్కరు 100 ఎకరాల చొప్పున భూమి ఉన్నటుగా సదరు డిక్లరేషన్స్ లో పెరుకున్నారు   1975 సంవత్యరములో.
వారి తదనంతరం వారి వారసులుగా 1. లేట్ సూరానేని జగన్నాదరావు కుమారుడు సురనేని అప్పారావు LCC No.691/ctp/75 లో 2. లేట్ కోటగిరి నారాయణరావు గారి కుమారులు  కోటగిరి కొండలరావు మరియు కోటగిరి వెంకటేశ్వరరావు LCC No.1469/1471/CTP/75, 3. సూరానేని రంగామనర్ స్వామి కుమారుడు చక్రధరరావు రికార్డు, LCC No.691/ctp/75 లో 4. లేట్ కోటగిరి మన్మధరావు గారి కుమారులు వెంకటరమ్మోహణ కొండలరావు, శ్రీనివాస శేషాచల పట్టబిరావు, విద్యార్ధరావు (అత్యుత్యహులు విరు అయన కాదు ) LCC No.1468/1470/CTP/75 లో ఎల్ . అర్స్ గా ఏలూరు ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ లో కేసు ని కొనసాగించారు . LCC No. 1469/ctp/75 లో డిక్లరేషన్ లో కోటగిరి నారాయణ రావు కుటుంబ సభ్యుడిగా పెరుకోనబడలేదు.3. ల్యాండ్ సీలింగ్ లో ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ఎంత భూమి ని పరిగణంలోకి తీసుకున్నది ?


పైన తెలిపిన ఏ ల్ అర్స్ యొక్క తండ్రులు తమకి పట్టయిగుడెం లో  ఆర్ ఎస్ నెంబర్ 1 లో ఒక్కకరికి 100 ఎకరాల భూమి యున్నది అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు. కానీ ఆర్ ఎస్ నెంబర్ 1 లో ఉన్న భూమి ఫారెస్ట్ వారిది, వారు అ భూమిని డి - నోటిఫై చేసి రెవిన్యూ వారికీ అప్పగించారు, అలాగే ట్రిబ్యునల్ వారు ఆర్ ఎస్ నెంబర్ 1 లో ఉన్న విస్తీర్ణం గురించి అడుగగా ఫారెస్ట్ వారు ఆర్ ఎస్ నెంబర్ 1 లో విస్తర్ణం య.272 సెంట్లు అని సమాధానం తెలిపియున్నారు. ఇది దృష్టి లో  పెట్టుకున్న ట్రిబ్యునల్ వారు ఆర్ ఎస్ నెంబర్ 1 లో డిక్లేరంట్స్ డిక్లేర్ చేసిన య.100 సెంట్ల లో ప్రతి డిక్లారెంట్ నుంచి 32 ఎకరాలను తీసివేసి డిక్లరేషన్ లోని భూమి ని నలుగురికి నలుగు 68 ఎకరలుగా మొత్తం 272 ఎకరములు విస్తిరణముగా పరిగణంలోకి తీసుకున్నారు.


4.LCCNo.1469/1471/CTP/75,1468/1470/CTP/75,LCCNO.690/CTP/75, LCC No.691/CTP/75 వెనుక లోగుట్టు ఏమిటి?LCC No.1468/1470/ctp/75 లో ఆర్ ఎస్ నెంబర్ 1 లో య.34.57 సెంట్లు,LCC No.1469/ctp/75 లో ఆర్ ఎస్ నెంబర్  1 లో య.67.00 సెంట్లు, LCC No. 690/ctp/75 లో ఆర్ ఎస్ నెంబర్ 1 లో య.45.00 సెంట్లు,LCC No. 691/ctp/75 లో ఆర్ ఎస్ నెంబర్ 1 లో య.13.08 సెంట్లు, మొత్తం కలిపి య 272 .00 సెంట్ల లో య.159.00 సెంట్లు అదనముగా  ఉన్న భూమిగా ట్రిబ్యునల్ కి సరెండర్ చేసియున్నారు.ఇంతలో కొంతమంది  సరెండర్ చేసిన భూమి చనిపోయిన పైన తెలిపిన వారసుల యొక్క తండ్రులు  తమకి 1969 సంవత్యరములో వీలునామా క్రింద వ్రాసియున్నారు, వారికీ సెక్షన్ 12(5a) క్రింద అ భూమి  ని అనుభవించే హక్కు ఉన్నది అని చెప్పి 3ర్ద్ పార్టీ పిటిషన్ వేస్తే భూమిని ప్రభుత్వం సరెండర్ చేసుకున్నట్టే చేసుకొని తిరిగి  వారికీ సెక్షన్ 12(5a) క్రింద ఆ భూమిని అనుభవించే హక్కు ఉన్నది అనే తీర్పుని ఇచ్చారు.* అసలు వీలునామా నిజామా కాదా అనే విచారణ జరపకుండా, ఎటువంటి సంభందం లేని వారికీ వీలునామా రాసారు అనే విషయం పరిగణలోకి తీసుకోకుండా ఎక్కడా మిగులు భూమి సీజు  చెయ్యకుండా కొంతమంది కి అనుకూలముగా తీర్పు చెప్పపడింది.  *   1. లేట్ కోటగిరి వెంకయ్య రావు కుమారుడు మన్మధరావు,2. లేట్  కోటగిరి కొండయ్య గారి కుమారుడు నారాయణ రావు , 3. లేట్ సురానేని వెంకట నరసయ్య గారి కుమారుడు జగన్నాదరావు , 4. లేట్ సూరానేని వెంకట నరసయ్య గారి కుమారుడు రంగమన్నార్ స్వామి విరు అంత     1975 సంవత్యరం లో తమకి వేరొక చోట ఉన్న భూమితో కలిపి పట్టయిగుడెం గ్రామంలో ఆర్ ఎస్ నెంబర్ 1 లో ఒక్కకరికి 100 ఎకరాల భూమి ఉన్నటుగా 1975 సంవత్యరములో ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ఏలూరు వారి ముందు  డిక్లరేషన్ దాఖలు చేసియున్నారు, అదే ట్రిబ్యునల్ అక్కడ ఉన్నది 400 ఎకరాలు కాదు 272 మాత్రమే అని చెప్పి 2012 లో తిర్పున్చింది, మరి 1969 లో పైన తెలిపిన వారు వ్రాసారు అని చెప్పిన వీలునామా లేని 100 ఎకరాల గురించిన వీలునామా , కానీ ట్రిబ్యునల్ వారు 272 ఎకరాల భూమిని మాత్రమే పరిగణం లోకి తీసుకోని 68 ఎకరాలు మాత్రమే డిక్లరేషన్ లో భాగముగా తీసుకున్నారు. అటువంటప్పుడు 100  ఎకరాలకి సంభందించిన వీలునామా 68 ఎకరాలకి ఎలాగా చెల్లుబాటు అవుతుంది.    * అదే విధముగా ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్  లో ప్రవేశపెట్టి ఫోర్సు లో ఉన్న నాటికీ పైన తెలిపిన నలుగురు అధినంలో ఆర్ ఎస్ నెంబర్ 1 ఉన్నది, అంటే డిక్లేరేషణ్ ఇచ్చిననటికి అ భూములు వారి అధినములోనే ఉన్నాయి, అటువంటప్పుడు సీలింగ్ పరిధిలో ఉన్న భూములు  వీలునామాలు చట్టపరముగా చెల్లుబాటు కావు.ట్రిబ్యునల్ వారు ఆ వీలునామా ని అంగీకరించటం లో లోగుట్టు ?జగమెరిగిన సత్యం !BSO 15 ప్రకారం పరిగణంలోకి తీసుకోండ అక్రమనదరులకి రెవిన్యూ అధికారులు వత్తాసు ఎందుకు పలికారు ?బోర్డు అఫ్ స్టాండింగ్ ఆర్డర్ 15 7(1) ప్రకారం ప్రభుత్వ భూమిని ఆక్రమించినవారు పట్ట పొందదలిస్తే వారి దగ్గరనుంచి విల్లెజ్ ఆఫీసర్ ఒక ఫార్మల్ అప్లికేషన్ తీసుకోని తహసిల్దార్ కి మెమొరాండం ఫారం A క్రింద ఇవ్వాలి. అలాగ విలేజ్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్ లో అభ్యంతరాలు లేకుంటే ఆ భూమిని షరతులతో అక్రమించినవారికి ఇవ్వవచ్చు. అలాగా అర్జి పెట్టుకున్న వారికీ ఒక నెల రోజులలో అ భూమి తహసిల్దార్ ఒక నిర్ణయం తీసుకోవాలి.(ఆర్ ఎస్ నెంబర్ 1 గురించి 1975 నుంచి ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ లో కేసు నడుస్తుంది.2014 - 2018 సమయములో కొంత మంది ని వారసులు అని చెప్పి ఏలూరు డివిజన్ చింతలపూడి మండల రెవిన్యూ అధికారులు అక్రమ దారులలో పేరులు నమోదు చేసారు అనేది సమాచారం. (ఒక మండల రెవిన్యూ అధికారి కొంత మంది పేరులు నమోదు చేస్తే ఒకప్పటి జిల్లా కలెక్టర్ ఆ ప్రొసీడింగ్స్ ని రద్దు చేసారు అది 2014 కి పూర్వం ) 2014 లో మాత్రం అప్పటి రులింగ్ పార్టీ కి చెందినా ప్రజాప్రతినిధి మాత్రం ఏదో ఒక రకముగా పని చేయ్యించారు అనేది విశ్వసనీయమైన సమాచారం.

ప్రభుత్వ భూమి కి పట్టా పొందాలి అంటే మొదటగా అతను భూమి లేని పేదవాడు అవ్వాలి 

ఒక వేళా అక్రమనదారుడు భూమి లేని నిరుపేద కాకుంటే అతన్ని అ భూమిలోనుంచి ఉపక్రమించాలి.   

ఆ భూమి పోరంబోకు అయితే వారిని అ భూమి లో నుంచి వై తొలగమని నోటీసు ఒకటి సర్వ్ చెయ్యాలి, తరువత కాలి చేయించాలి ఇందుకు వెసులుబాటులు కానీ మినహాయింపులు కానీ ఏమి లేవు , కానీ ఈ వ్యవహారం లో ఇటువంటి చర్యలు ఏమి జరగలేదు .

****ముఖ్యమైనది : ఒక వేళా ప్రభుత్వ ఆ భూమి గురించి మౌనం వహించి అది సదరు అధికారి దృష్టి కి వస్తే, అక్రమనదారుడు ఆ భూమి ని అభివృద్ధి చేస్తే ఒక వేళా అతను/ ఆమె భూమి అసైన్ చెయ్యటానికి అర్హులు అయితే అప్పుడు వారికీ పరిధిలో మాత్రమే భూమిని అసైన్ చెయ్యాలి. వారి నిజాయతి నిరుపితం కాకపోతే వారిని భూమిలోనుంచి పంపించివేయ్యాలి. అది కూడా రెవిన్యూ డివిజన్ ఆఫీసర్ స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి, ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయి లేనిది పరిగానములోకి తీసుకోని అప్పుడు పట్టా ఇవ్వాలి.
(ఒక మధ్యతరగతి సామన్యుడు తన పేరు ని రెవిన్యూ రికార్డు లో నమోదు చేసుకోవటానికి ఎన్ని ఇబ్బందులు పడాలి అనే విషయం అందరికి తెలిసిందే, అలాంటిది ఇన్ని వందల ఎకరాలకి పట్టాలు సృష్టించటం లో రెవిన్యూ అధికారులు అత్యుత్యాహం ? )

అసైన్మెంట్ షరతులు:

అసైన్ చేసిన భూములు క్రయ విక్రయాలు చెయ్యకూడదు, వారసత్వముగా అనుభవించటం తప్ప.

 • అసైన్ చేసిన భూములు మూడు సంవత్యరలలోగా సాగు లోకి తీసుకోని రావాలి.

 • మూడు సంవత్యరాల వరుకు మొదటి శిస్తు ఉండదు

 • సాగు ఎవరి పేరున అయితే అసైన్ చెయ్యబడిందో వారు కానీ వారి కుటుంబ సభ్యులు మాత్రమే చెయ్యాలి.
ఈ నిబంధనలు ఏమి పైన తెలిపిన భూమి విషయం లో పాటించలేదు.

1975 లో 100 ఎకరలుగా పరిగణం లోకి డిక్లేరేషణ్ ఇచ్చారు ! 1969 లో 100 ఎకరాల ని ఉద్దేశించిన వీలునామా, 100 ఎకరాలని 68 ఎకరాలకు కి కుదించిన తరువత ఆ వీలునామా ఎట్లగా చెల్లుబాటు అవుతుంది ?

పైన చెప్పిన వారు ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ఫారెస్ట్ ఆఫీసర్ వారిని ఒక నివేధిక ఇవ్వమని కోరింది, అప్పుడు ఫారెస్ట్ వారు అసలు ఆర్ ఎస్ నెంబర్ 1 లో ఉన్నది 272 ఎకరులు మాత్రమే అని , 400 ఎకరాలు కాదు అని తేల్చి చెప్పినారు. వాస్తవానికి అదే వాస్తవము ! అందుకే ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ వారు 400 ఎకరాలు డిక్లేర్ చేసారు కాబట్టి ఒక్కక్కరికి 100 ఎకరాల నుంచి 32 ఎకరలు తగ్గించి, సిజింగ్ పరిధిలోకి 272 ఎకరాలు తిసుకోనియున్నారు, అంటే 100 ఎకరాల ఒక్కకరి డిక్లరేషన్ ని 68 ఎకరలుగా పరిగణించారు.

LCC No.1468/1470/ctp/75 లో ఆర్ ఎస్ నెంబర్ 1 లో య.34.57 సెంట్లు,LCC No.1469/ctp/75 లో ఆర్ ఎస్ నెంబర్  1 లో య.67.00 సెంట్లు, LCC No. 690/ctp/75 లో ఆర్ ఎస్ నెంబర్ 1 లో య.45.00 సెంట్లు,LCC No. 691/ctp/75 లో ఆర్ ఎస్ నెంబర్ 1 లో య.13.08 సెంట్లు, మొత్తం కలిపి య 272 .00 సెంట్ల లో య.159.00 సెంట్లు అదనముగా  ఉన్న భూమిగా ట్రిబ్యునల్ కి సరెండర్ చేసియున్నారు.


అయితే మధ్యలో కొంత మంది కుటుంబ సభ్యులు కానీ వారికీ మొదట డిక్లరేషన్ లో పెరుకున్నవారు 1969 వ సంవత్యరములో వీలునామా రాసారు అనే వంకతో వారి పోసేషణ్ (అనుభావహక్కు ని ) సెక్షన్ 12(5a) అఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ క్రంద రక్షించాపడింది అని పేరుకుంటు సువర్ణ అక్షరలతో లిఖించపడింది ." అనుభవించే హక్కు మాత్రమే విక్రయించే హక్కు కాదు " ఎందుకంటె అది ప్రభుత్వ భూమి .* అసలు వీలునామా నిజామా కాదా అనే విచారణ జరపకుండా, ఎటువంటి సంభందం లేని వారికీ వీలునామా రాసారు అనే విషయం పరిగణలోకి తీసుకోకుండా ఎక్కడా మిగులు భూమి సీజు  చెయ్యకుండా కొంతమంది కి అనుకూలముగా ఏమి జరిగింది అనే విషయం చెప్పనవసరం లేదు.  

*   1. లేట్ కోటగిరి వెంకయ్య రావు కుమారుడు మన్మధరావు,2. లేట్  కోటగిరి కొండయ్య గారి కుమారుడు నారాయణ రావు , 3. లేట్ సురానేని వెంకట నరసయ్య గారి కుమారుడు జగన్నాదరావు , 4. లేట్ సూరానేని వెంకట నరసయ్య గారి కుమారుడు రంగమన్నార్ స్వామి విరు అంత     1975 సంవత్యరం లో తమకి వేరొక చోట ఉన్న భూమితో కలిపి పట్టయిగుడెం గ్రామంలో ఆర్ ఎస్ నెంబర్ 1 లో ఒక్కకరికి 100 ఎకరాల భూమి ఉన్నటుగా 1975 సంవత్యరములో ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ఏలూరు వారి ముందు  డిక్లరేషన్ దాఖలు చేసియున్నారు, అదే ట్రిబ్యునల్ అక్కడ ఉన్నది 400 ఎకరాలు కాదు 272 మాత్రమే అని చెప్పి 2012 లో తిర్పున్చింది, మరి 1969 లో పైన తెలిపిన వారు వ్రాసారు అని చెప్పిన వీలునామా లేని 100 ఎకరాల గురించిన వీలునామా , కానీ ట్రిబ్యునల్ వారు 272 ఎకరాల భూమిని మాత్రమే పరిగణం లోకి తీసుకోని 68 ఎకరాలు మాత్రమే డిక్లరేషన్ లో భాగముగా తీసుకున్నారు. అటువంటప్పుడు 100  ఎకరాలకి సంభందించిన వీలునామా 68 ఎకరాలకి ఎలాగా చెల్లుబాటు అవుతుంది?


అంటే అ భూమి నిజముగా భూమి లేని అనర్హ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు చెందవలసిన భూమి ! కాదు అని చెప్పాగలరా ?* అదే విధముగా ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్  లో ప్రవేశపెట్టి ఫోర్సు లో ఉన్న నాటికీ పైన తెలిపిన నలుగురు అధినంలో ఆర్ ఎస్ నెంబర్ 1 ఉన్నది, అంటే డిక్లేరేషణ్ ఇచ్చిననటికి అ భూములు వారి అధినములోనే ఉన్నాయి, అటువంటప్పుడు సీలింగ్ పరిధిలో ఉన్న భూములు  వీలునామాలు చట్టపరముగా చెల్లుబాటు కావు. 

సీలింగ్ పరిధిలో ఉన్న ఆర్ ఎస్ నెంబర్ 1 లో గల ప్రభుత్వ భూమి మిద పున విచారణ చెయ్యకపోతే అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని అక్రమార్కులు  అన్యాక్రాంతం కొనసాగిస్తున్నారు అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి.ట్రిబ్యునల్ వారు ఆ వీలునామా ని అంగీకరించటం లో లోగుట్టు ?మీకు తెలిసిందే !

Crp 361 of 1982 to 367 of 1982 గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం లో ఇచ్చిన అఫ్ఫిడవిట్ లో వీలునామా గురించి ప్రస్తావన ఉన్నదా లేదా ?


లేదు

అసలు ప్రభుత్వ భూమి ని క్రయ విక్రయాలు చెయ్యటం నిషేధం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుమతి లేకుండా భూమిని అమ్మేయటం నిషేధం ? అటువంటి చర్యలు కు పాలుపడితే ఆ భూమిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది, మరి లాలుచి పడి ఉన్నత అధికారులను ఎందుకు మోసగించారు ?

ఇప్పుడు విషయానికి వద్దం. ఇప్పుడు పట్టాయిగూడెం ఆర్ ఎస్ నెంబర్ 1 లో ఉన్నది ప్రభుత్వ భూమి అని అందరికి అర్ధమైంది అని ఆశిస్తున్నాము అలాగే అక్కడ ఉన్నది 27 2 ఎకరాలు, అలాగే 2014 - 2018 ఏలూరు డివిజన్, చింతలపూడి మండల, గ్రామ స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తో కొంతమంది పేరులు నమోదు కాబడ్డాయి.

కానీ ఈ సర్వే నెంబర్ లో ని భూమి క్రయం విక్రయం చెయ్యాలి అంటే ప్రభుత్వ అనుమతి ఖచ్చితము, ఒక వేళా జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా భూమి బదిలి చేస్తే అ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమి లేని పేదవారికి అసైన్ చెయ్యవచ్చు లేదా ఇక్కడ విద్యాసంస్థలు ఏర్పాటు చెయ్యవచ్చు.

ఈ ఆర్ ఎస్ నెంబర్ 1 లో120.20 ఎకరాలు కొంతమంది తమకి వారసత్వముగా సంక్రమించింది అని చెప్పి (?) అన్యాక్రాంతం చేసారు అవివారాలు క్రింద పొందుపరిచాము చూడండి.


SI NO 
DATE 
PARTIES 
SURVEY NUMBER 
EXTENT 
DOCUMENT NUMBER 
1
31-08-2015
BUYER : CHALASANI VENKATA HIMA BINDHU,
W/O ANJANA PRASAD

SELLER :  MUPPIDI PAPARAO,
S/O RAMAYYA

MUPPIDI RAMAKRISHNA,
S/OPAPARAO
MUPPIDI VENUGOPALARAO
S/O PAPARAO 
1-1
AC 8-50 CENTS 
3821/15
2.
01-09-2015
BUYER : YARAJARLA KOTESWARA RAO,
S/O VENKATA SIVABABU

SELLER :KOTAGIRI RAMAKRISHNA DILEEP,
S/O VENKATESWARA RAO, 

KOTAGIRI MANOJ, 
S/O LATE VENKATESWARARAO
1-26
AC 5-00 CENTS
3819/15
3.
01-09-2015
BUYER:  ATLURI RAMESH,
S/O RAMACHANDRARAO

SELLER : KOTAGIRI RAMAKRISHNA DILEEP,
S/O LATE VENKATESWARARAO

KOTAGIRI MANOJ, 
S/O LATE VENKATESWARARAO
1-26
AC 12-00 CENTS
3823/15
4.
01-09-2015
Buyer :Gadde Kishore,
S/o Satyanarayanana

Seller : Velduthi Raja Maryamma
1-28
Ac 8-00 cents
3818/15
5.
31-08-2015
Buyer : Chalasani Anjana Prasad

Seller : Moturi Lakshmi,
W/o Radhakrishna

Moturi Srinivas,
S/o Radha Krishna 
1-29
Ac 7-50 cents 
3828/15
6
31-08-2015
Buyer: Challagolla Sudihsna Rani,
W/o Venkataram prasad

Seller: Suraneni Satyanaryana,
S/o Apparao
1-24
Ac 3-240cents
3830/15
7
31-08-2015
Buyer : Atluri Swarajyalakshmi,
W/o Ramachandra rao 

Seller : Muppidi Paparao,
S/o Ramayya,

Muppidi Ramakrishna,
S/o Paparao

Mupidi Venugopala Rao
1-00
Ac 7-00 cents
3822/15
8.
31-08-2015
Buyer : Kotagiri  Raja Kouslya, 
W/o Bajiraja Prajwal

Seller : Bonu Muthyalamma,
W/o Late Nancharayya, 

Chintala Anjana Devi,
W/o Chintala Apparao
1-7
Ac 1-42 cents
3796/15
9.
31-08-2015
Buyer : Settipalli Seethamahalakshmi, W/o Gopala Rao

Seller : Bonu Muthyalamma,
W/o Late Nancharayya, 

Chintala Anjana Devi,
W/o Chintala Apparao
1-7
Ac 6-00 cents
3795/15
10
31-08-2015
Buyer : Atluri Swarajya Lakshmi,
W/o Ramachandrarao

Seller : Botlu Venkata Subharmanayam,
S/o Ramulu
1-21
Ac 6-43 cents
3806/15
11
01-09-2015
Buyer : Damera Visweswararao,
S/o Paparoa

Damera Damora Rajendra Venkata Paparao,
S/o Visweswararao
1-34
Ac 3-05 Cents
3808/15
12
31-08-2015 
Buyer : Atluri Radhika, W/o Ramesh

Seller : Velduthi Rajamariyamma , W/o Sai Babu
1-18
AC 9-00 Cents
3817/15
13
31-08-2015
Buyer :
Atluri Benerji 
S/o RamaChandrarao

Seller: Kotagiri Divya Sai Lakshmi, 
W/o Kalakonda Nithin Tej
1-20
AC 9-50 Cents
3816/15
14
31-08-2015
Buyer : Atluri Ramesh, 
S/o Ramachandrarao 

Sellers : Damera 
Pandu Ranga Satyanaryana Rao, S/o Paparao

Kotagiri Sailaja,
W/o Kotagiri Sudhakararao
1-17
AC 12-90 CENTS
3813/15
15
31-08-2015
Buyer : Jalagam Krishna Rao,
S/o Ramarao

Seller : Kalukonda Rajya Lakshmi, W/o  Late Narayana Rao

Suraneni Padma Kumari, W/o Apparao
1-13
AC 3-00 Cents
3811/15
16
31-08-2015
Buyer : Chalagolla Sudishna Rani,
W/o Venkata Ram Prasad 

Seller : Kalakonda Rajya Lakshmi,
W/o Late Naganarayana rao
Suraneni Padma Kumari, W/o Apparao
1-13
AC 5-00 Cents
3810/15
17
31-08-2015
Buyer : Atluri Swarajya Lakshmi 

W/o Ramachandra Rao

Seller: Suraneni Satyanarayanarao

Bachi Raju Gouthami, W/o Satya Pavan
1-24
Ac1-58 Cents
3809/15
18
31-08-2015
Buyer : Challagolla Sudhishna Rani ,
W/o Venkata Ram Prasad

Seller : Bonu Muthyalamma,
W/o Late Nancharayya, 

Chintala Anjana Devi,
W/o Chintala Apparao
1-23
Ac 1-58 Cents
3804/2015
19
31-08-2015
Buyer : Atluri Srinivasa Rao,
S/o Ramachandrarao 

Seller : Moturi Lakshmi, 
W/o Radha Krishna,

Moturi Srinu,
S/o Radha Krishna 
1-19
Ac 9-46 Cents
3807/2015Total Extent of Sale Transaction in Rs. No.1 is 
Ac 120.16 Cents
120 ఎకరాల విక్రయానికి సహకరించిన రెవిన్యూ అధికారులు ఎవరు ? ఆ భూమిని ప్రభుత్వం స్వాధీన పరుచుకోవచ్చా ? లేదా ?
2014 - 2018 ఏలూరు డివిజన్, చింతలపూడి మండల, గ్రామ స్థాయి అధికారులు

ఖచిత్తముగా ఎందుకంటె ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చెయ్యటం నిషేధం, అలాగా చేసినవారికి ఆ భూమిని అనుభవించే హక్కు లేదు.

ఈ భూములకు పట్టాలు ఇప్పించిన అప్పటి రులింగ్ పార్టీ కి సంభందించిన ప్రజా ప్రతినిధి ఎవరు ?

పేరుని ప్రత్యేక్షముగా చెప్పలేము కానీ, ఈ భూమిని ప్రభుత్వం స్వాధీన చేసుకునే ప్రక్రియ లో అయిన ఖచ్చితముగా వెలుగులోకి వస్తారు అని ఆశించగలం - ఎందుకంటె ఇది బినామీ ట్రాన్సెక్షన్ కాబట్టి డైరెక్ట్ అభియోగం మోపలేము.


అతనికి ప్రత్యేక శ్రద్ద ఎందుకు ?

భూమిని కొనటానికి ఒక మధ్యవర్తి అయన వద్దకు ప్రపోసల్ తీసుకోని వెళ్ళాడు, డీల్ సెట్టయ్యింది, అన్ని సెట్ అయినవి.


సీలింగ్ పరిగినములోకి రాకుండా అంత బాగానే మేనేజ్ చేసారు ! కానీ చేసిన పొరపాటు ఏమిటి ?

రెడ్ టైగర్ స్ . కమ్యూనిస్ట్ యోధులు,  ఈ విషయం గురించి తెలిసిన ఒక నిజాయతి ఉన్న  ఉద్యోగి  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం    ( బి . కె . యం. యు) పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు, కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా   మామిళ్ళపల్లి వసంతరావు గారికి  సమాచారం అందించారు. 2014 నుంచి ఈ విషయం గురించిన సమాచారం సేకరించారు. ఒక్కకటిగా సమాచారం సేకరించి ఇప్పటికి గుట్టు రట్టు అయ్యింది.
* ప్రభుత్వ భూమి అని మరిచి విక్రయం చెయ్యటం 
* తప్పుడు విలునమలు 
* భూమి రికార్డు టాంపరింగ్ లు 
* ఫారెస్ట్ వారి నివేధిక ప్రకారం ఆర్ ఎస్ నెంబర్ 1 లో ఉన్నది 272 ఎకరాలు అని నిర్ధారించిన ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ 
* ఇప్పటికి ఆన్లైన్ ఎఫ్ ఏం బి (ఫీల్డ్ మేశార్మేంట్ బుక్ ) లో 400 ఎకరాల ఫారెస్ట్ భూమి గా రికార్డ్లు 
* ఆర్ ఎస్ ఆర్ లో, ఆర్ ఎస్ నెంబర్ 1 లో 272 ఎకరలుగా నిర్ధారణ  కొట్టి వెతలు, ఎల్ సి సి ల ప్రకారం పేరులు  నమోదు చేసిన  వైనం. 
*272 ఎకరాలు వాస్తవమా ? 400 ఎకరాలా ? 
*ఏది ఏమైనా అది ప్రభుత్వ భూమి - దానిలో క్రయ విక్రయాలు నిషేధం! ఇది మాత్రం వాస్తవం.
  
   
 సాక్ష్యాలు       LCC PRoceedings
సాక్ష్యాలు - ఆర్ ఎస్ నెంబర్ 1 లో విక్రయాలు
సాక్ష్యాలు ఆన్లైన్ నమోదు - ఆర్ ఎస్ ఆర్ఎఫ్ ఏం బి 17-09-2019 - 1960

   Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image