ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

స్మార్ట్ ప్లే బై జగన్ @ ప్రజా వేదిక



     


మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజవేదిక ను పని లేకనో లేదా కక్ష సాధింపు చర్యల తోనో కులతోసారు అనుకుంటే పొరపాటే. ప్రజలందరికి ఒక ఆశక్తి కలిగించారు, ప్రజావేదిక కూల్చి ప్రక్కన పెడుతున్నాము అని.  అందుకు అయిన ఇచ్చిన సమాధానం నిబంధనలకు విర్రుద్దముగా కట్టడం ఉంది అని.

చాల మంది కక్ష సాధింపు చర్య అని అన్నారు, స్థలం కానీ, నిర్మాణం కానీ మాజీ ముఖ్యమంత్రి ఆస్థి కాదు మరి కక్ష సాధింపు చర్య ఎలాగా అవుతుంది? ఇది చాల మంది మనోభావం. ప్రజాధనం అలాగా ఎలాగా వేస్ట్ చేస్తాడు ? ఇది కొంత మంది ఆవేశం


రాష్ట్ర ముఖ్యమంత్రి  రాష్ట్రం లో  జరిగిన  అభివృద్ధి  ఎలాగా జరిగింది అనే విషయాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించటానికి చేసిన ఒక ప్రయత్నం గా చెప్పుకోవచ్చు .

రాజకీయ కక్ష సాధింపు ఎలాగా ?

మాజీ ముఖ్యమంత్రి తన కార్యకలాపాలు జరపటానికి ప్రజావేదిక ను తనకు కేటాయించాలి అని కోరారు అందుకే కక్ష సాధింపుగా ఈ చర్యలు చేపట్టారు అని చాల మంది చేస్తున్న అభియోగాలు. కానీ మాజీ ముఖ్యమంత్రి కి సబంధించిన ఆస్థి ఇది కాదు, ప్రస్తుతం ఆయనకు ఈ ప్రజావేదిక తో ఎటువంటి సంబంధం లేదు.

రాష్ట్ర ముఖ్యమంత్రి టార్గెట్ చేసింది మాజీ ముఖ్యమంత్రి గుడ్ విల్ మీద, ఒక అంశాన్ని ప్రజలలో విస్తృత చర్చకి దారి తీసే విధముగా సబ్జెక్టు ఎన్నుకొని దాన్ని ఎలివేట్ చేసి ఏమి అవుతుంది అనే అత్రుతని ప్రజలలో కలిగించారు, రాష్ట్రం చూపు మొత్తం ప్రజావేదిక మీదకు మళ్ళించారు

* కోట్ల రూపాయల కట్టడం  అనే అంశం పైన ప్రజలకి స్పష్టమైన వివరణ లబించింది
* అక్రమంగా కట్టడాలు ప్రభుత్వమే (అప్పటి ) ప్రోత్యహించింది
*అభివృద్ధి పేరుతో జరిగింది ఏమిటి అనేది ప్రజలకి తన నోటి తో  చెప్పకుండానే వివరణ ఇచ్చారు

సో ఇది స్మార్ట్ ప్లే నే  - కానీ ఒక తరగతి ప్రజలకు మాత్రము ఇది కక్ష సాధింపు చర్య - అది చాణిక్యునికి  అనుకలమైన ఆట - జాలి అనే అంశం రాజకీయం లో కీలకమైనది అలాగే వ్యతిరేకత కూడా, తాడేపల్లిగూడెం లో ఎండోమెంట్ భూ ఆక్రమణలు తొలగింపు మిద అభిప్రాయ సేకరణ అవసరమే !









 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement