ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

మహర్షి సినిమా విశ్లేషణ


maharshi

మహర్షి సినిమా విశ్లేషణ

సినిమా కధాంశం : రిషి తన తండ్రి దినా  పరిస్థితి తన చిన్నతనం నుంచి చూసి, తను ఎప్పుడు గెలవాలి అనే దృడ సంకల్పం తో ఉంటాడు. తన గెలుపు కోసం నిరంతరం పోరాడతాడు. అ పోరాటం లో అతని విజయానికి తన స్నేహితుడు రవి కారణం అవుతాడు. రవి రిషి కి కాలేజీ లో మంచి స్నేహితుడు. రిషి గెలుపు ని అందరికంటే ముందే ఉహించి,
అతని గెలుపుని ఆపటానికి, రిషి అంటే పడని వాళ్ళ ప్రయత్నం తన త్యాగం తో భగ్నం చేస్తాడు. అ త్యాగం విలువ తెలుసుకున్న రిషి , రవి కి మంచి జీవితం ఇవ్వాలని ఉద్దేశం తో రిషి రవి వద్దకు వెళ్లి ఆహ్వానిస్తాడు. కానీ తన ఊరును వదిలి తను రాను అని చెప్పి, అక్కడ ఉన్న సమస్యను రవి కి వివరిస్తాడు . అ ఉరి సమస్య ను తీర్చే వెళ్ళ తను అని రిషి ప్రతిజ్ఞ పునతడు. ఇంతకి రిషి  అ ఊరి సమస్య తీరుస్తాడ లేదా అనేది కధ లో కీలక అంశం. 

 + సినిమా తీసిన తిరు, సెంటిమెంట్ , కధ, పాత్రలు తీర్చిదిద్దిన తిరు , మహేష్ బాబు , అల్లరి నరేష్ ల నటన
 - మ్యూజిక్

*****

     









 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement