టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా బయో పిక్స్ వెలుగులోకి వస్తున్నాయి. ముంబాయి ని మరాఠీ ఉద్యమం తో సెగలు కక్కించిన బాల్ థాకరే బయో పిక్ ఇప్పుడు వెలుగు లో కి వస్తుంది. ఆంధ్ర లో తెలుగు రాష్ట్ర నినాదం తో కధం తొక్కిన యన్ టి అర్ బయో పిక్ వెలుగులోకి వస్తే ముంబాయి లో థాకరే కధ వెలుగులోకి వస్తుంది. చూడాలి ఈ సినిమాల ప్రభావం ప్రజల మీద ఏ విధముగా పని చేస్తుంది అని.