ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఆఫ్ఘానిస్తాన్ లో ఆత్మాహుతి దాడి : 50 మంది మృతి




       ఒక అఘంతకుడు ఆఫ్ఘానిస్తాన్  ఖబుల్ లోని   యురేనస్ అనే  ఒక వెడ్డింగ్ హాల్ లో జరుగుతున్నా  పెళ్ళికి వెళ్ళి అక్కడ విందు జరుగుతున్న చోటుకు వెళ్లి ఆత్మాహుతి దాడి చేసాడు. అ దాడి లో సుమారు 50 మంది వరుకు చేనిపోయారు అనేది అంచనా, 40 మంది తీవ్రముగా గాయపడ్డారు, దాడి ఎవరు చేసారు అనేది ఇంకా ప్రకటించలేదు.











 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement