ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

పాలు ఇచ్చే తల్లి రొమ్ము గుద్ది రక్తం తాగి (ఇక్కడ పాలు ఇచ్చే తల్లి స్థానిక రాజకీయ పార్టీ గా పరిగణించవచ్చు )420 వేషాలు వేసిన ఒక అవినీతి నక్క మరియు అతని పెంపుడు కుక్క



     



క్విక్ ఆంధ్ర - పశ్చిమగోదావరి జిల్లా- చింతలపూడి మండలం - పాలు ఇచ్చే తల్లి రొమ్ము నుంచి పోషకానికి అవసరం అయిన ఆహారం తీసుకోని అత్యశకి పోయి   రొమ్ము  గుద్ది రక్తం తాగే (ఇక్కడ పాలు ఇచ్చే తల్లి స్థానిక రాజకీయ  పార్టీ గా పరిగణించవచ్చు )  వేషాలు వేసిన ఒక అవినీతి నక్క మరియు అతని  పెంపుడు కుక్క వేసిన 420  - ఫోటో షాప్ ఎవ్వారలు - ఇందులో ఒక నిపుణుడు అయిన  డాక్టర్ (స్వదేశాస్తుడు) సలహా కీలకం మరి అతని పాత్రా ఉందా లేదా అనే విషయం పైన విచారణ జరుపుతున్నాము.  నెంబర్ 2, 420 గాడు క్రింద పెరుకోనపడినవాడు ఒక సంస్థ నుంచి టెక్నికల్ కోర్స్ లో సర్టిఫికేషన్ కోర్స్  చేసి తనకు లోకో మోటార్ /ఒహేచ్  ఉన్నది అందుకని అతన్ని వికలంగుడిగా పరిగణించి సర్టిఫికేట్ ఇవ్వవలిసింది గా  అని ఒక  దరఖాస్తు చేసుకున్నాడు(ఏరా పెంపుడు కుక్క సాక్ష్యాలు తారుమారు చేద్దాం అనుకుంటున్నావా అన్ని సేకరించాకే రంగం లోకి దిగాము రా!).


అసలు లోకో మోటార్ / ఓ హెచ్ అంటే ఏమిటి  వంటిలో ఎముకులు, కండరాలు అవయవాలు సరిగా పనిచెయ్యక  మస్తిష్క పక్షవాతానికి గురి అవ్వడం,

మస్తిష్క పక్షవాతం ఉన్న వ్యక్తీ యొక్క మెదడు ఎదుగుదల ఉండదు (అటిజం ) .  ఇటువంటి వైకల్యం  తో దొంగ సర్టిఫికేట్ కోసం అప్లై చెయ్యాలి అనే ఆలోచన రావాలి అంటే ఖచ్చితంగా నిపుణుడు అయిన డాక్టర్ సలహా కావాలి - మరి అ రొచ్చు లో మాకు అందిన సమాచారం మేరకు  అక్కడ ఉన్నది  అ రత్నం ఒక్కటే .

అంటే విడు  సర్టిఫికేట్ ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగిని మోసం చేసే ఉద్దేశం తో తప్పుడు ధ్రువ పత్రలు పొందు పరిచాడు అని అర్ధం ఇది ఐ.పి.సి ప్రకారం  నేరం.  ఈ దరఖాస్తు చేసుకున్నవాడు అంతరజాలం బాగానే వాడేస్తడు, బండి ఇరగ తోలేస్తాడు, ఇంకా ఫేస్ బుక్ లో అమ్మాయల కార్టూన్ బొమ్మలు కనిపించిన వదలని కామందుడు ఏం డి ఓ ఆఫీస్ కి వెళ్లి మా నాయకుడు చెప్పాడు అని రువాబు చేసి ప్రభుత్వ ఉద్యోగుల మేడలు వంచి మరి పని చేయించుకునే ఘనుడు. వీడికి లోకో మోటార్ /ఓ హెచ్  అంటే ? ఎన్ టి అర్ భరోసా క్రింద ప్రభుత్వ సొమ్ముకి  ఘండి కొట్టేదము అనే ప్రణాళిక స్పష్టముగా కనిపిస్తుంది.   అసలు ఇతని పేస్ బుక్ లో ఫోటో లు చూస్తే చాలు ఇతను ఎటువంటి వైకల్యం లేని వాడు అని తెలుస్తుంది. మరి అటువంటి ఘనుడి 420 వేషాలు తెలిస్తే ఊరికినే పబ్లిసిటీ లేకుండా వదిలేస్తామ ఏమిటి ? (క్షమించాలి  ఈ సందేశం అ పెంపుడు కుక్కాకి విక్షకులకి కాదు - ఇప్పుడు రారా మొరుగు నువ్వు మొరిగే కొద్ది ఒక్క ఒక్క ఫైల్ క్రింద భయటకు వస్తుంది నువ్వు మొరిగిన మొరగాక పోయిన ఇంకొన్ని రోజులలో అన్ని భయటకు వస్తాయి రా!)

( i) Orthopaedically Handicapped (OH)– a) Locomotor Disability means disability of the bones, joints or muscles leading to substantial restriction of the movement of the limbs or any for form of cerebral palsy. b) Cerebral Palsy means a group of non-progressive conditions of a person characterized by abnormal motor control posture resulting from brain insult or injuries occurring in the pre-natal, peri-natal or infant period of development. c) All the cases of orthopedically handicapped persons would be covered under the category of “Locomotor disability or cerebral palsy.”

మరి ఈ 420 నెంబర్ 2 గాడు 420 నెంబర్ 1 ప్రోద్బలం తో  అప్లికేషన్ దాఖలు చేసి వికలాంగుల కోటలో పింషణ్ కొట్టేదం అని పధకం రచించాడు. ఏమిటి  విడి చరిత్ర అని అరా తీస్తే ఇటువంటి విషయాల్లో అరి తేరిన చెయ్య అని తెలిసింది ఇంకా లోతుకి వెళ్ళితే అసలు సొంత పార్టీ ని ఎలాగా మోసం చేసి చిల్లరకి కక్కుర్తి పడి నేను నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న అని చెప్పుకుంటున్న  స్థానిక రాజకీయ నాయకుడు  వేస్తున్న చిల్లర  వేషాల  గుట్టు రట్టు అయ్యింది.

మన రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగుల సంక్షేమం కోసం ఇటువంటి పధకాలు ప్రవేశ పెడుతుంటే,  స్థానిక చిల్లర నాయకులు మాత్రం  కక్కుర్తి పడి అభివృద్ధి పేరుతో చేస్తున్న నిర్వాకం గుట్టు రట్టు.

పైన తెలిపిన ప్రతి విషయం సాక్ష్యాధారాలతో సహ త్వరలో మీ క్విక్ ఆంధ్ర లో ప్రచురితం

అ 420 నెంబర్ 2 ఎవరు అని మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా ?

420 నెంబర్ 2 420 నెంబర్ 1 సహాయం తో వ్యూహం ఎలాగా రచించాడో తెలుసుకోవాలని అనుకుంటున్నారా ?

39 ఫైల్స్ లో ఎన్ని జెన్యూన్ అనే విషయం లెక్క తేలాల?

అ సలహా ఇచ్చిన ఉత్తమ పుత్ర రత్నం - చిల్లర నాయుకుడు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారా ?

అభివృద్ధి పేరుతో సొంత పార్టీ రొమ్ము గుద్ది రక్తం తాగుతు పుట్టిన గెడ్డ కి ఋణం ఎలాగా తిర్చుకుంటున్నడో మీరు చూడాలి అనుకుంటున్నారా ?

అయితే స్టే ట్యూన్డ్ - ఇంకొన్ని రోజులలో - www.quickandhra.com లో

సాక్ష్యాలు కొరకు ఎవరు సంప్రదించిన మేము సమకురుస్తానికి సిద్దంగా ఉన్నాం quickandhrawebmediapublication@gmail.com కి కాంటాక్ట్ చెయ్యవచ్చు.







 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement