ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఓం సాయి రామ్ ! దేవుడి గోడు ఎవరికి చెప్పుకోవాలి ! మనుషులు చేసిన దేవుడు - త్వరలో



సామాన్యముగా మనుషులకి బాధ వచ్చిన , కష్టం వచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళి గోడు చెప్పుకుంటాము! మరి దేవుడు విషయం లోనే అన్యాయం జరిగితే హే భగవన్ - హే భగవన్ - ఓం సాయి రామ్ -  మనుషులు చేసిన  దేవుడు - మనుషుల కోసం ఒక దేవుడు  అన్ని లెక్కలలోకి  రావాలి అదే మా ప్రయత్నం ......... భక్తీ ని భుక్తి క్రింద మార్చుకుంటున్న విషయం నిజమేనా ? 

హుండీ కాసులు  దేవుడి లెక్కలోకే వెళ్తున్నాయా ?

నిజమైన ఆధ్యాత్మికం ఏమి చెప్పుతుంది ? మనం ఏమి చేస్తున్నాము ? ప్రజల భక్తీ ఎవరికి భుక్తి ? 


త్వరలో మీ క్విక్ ఆంధ్ర లో సాక్ష్యలతో సహా 









 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image

Advertisement