ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

చింతలపూడి మండలం లో అ నలుగు గ్రామాలలో 9 కోట్ల అవినీతి నిజమేనా ? ఐ ఏ ఎస్ కేడర్ అధికారి ఉతర్వులకే దిక్కులేని పరిస్థితి లో చింతలపూడి మండల స్థాయి ప్రభుత్వ యంత్రాంగాలు వ్యవహరిస్తున్నయా ?



క్విక్ ఆంధ్ర  ఇంటర్నెట్ డెస్క్ :



చింతలపూడి మండలంలో 9 కోట్ల రూపాయల అవినీతి జరిగిందా ?



అసలు ఏ పధకం లో ఈ అవినీతి జరిగింది ?

ఏ పధకం లో అడ్డగోలుగా బిల్లు లు చేయించుకున్నారు ?

సమాచార హక్కు చట్ట ప్రకారం అడిగిన సమాచారం ఇవ్వటానికి ఎందుకని వెనకడుగు వేస్తున్నారు ?

ఐ ఏ ఎస్ కేడర్ అధికారి ఉతర్వులకే దిక్కులేని పరిస్థితి లో చింతలపూడి మండల స్థాయి  ప్రభుత్వ యంత్రాంగాలు వ్యవహరిస్తున్నయా ?

అసలు ఏమి జరుగుతుంది ?

మార్గదర్శకులు తుంగ లో తొక్కి అడ్డగోలుగా చేయించిన పనులు ఏమిటి ?

త్వరలో మీ క్విక్ ఆంధ్ర లో









 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image

Advertisement