ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

రగిలిపోయి ఉన్న జర్నలిజం కి నిజమైన ప్రస్థానం - ప్రజాప్రస్థానం



       



    రాజకీయ నాయకులు, స్పందిన్చవలిసిన అధికారులు స్పందించక, తనకి జరిగిన అన్యాయం సమాజానికి  తెలిపే శక్తి ఉన్న కలం మొగబోయ్యింది ! నాకు లాగ ఎంత మంది బాధితులు ఉన్నారు అనే ఆలోచన ! నిద్ర కరువయ్యింది ! పోరాటం చెయ్యాలి ! మొగబోయిన కలం నువ్వు నిద్ర లేగిసే రోజు వచ్చింది అని నిర్ణయం తీసుకున్నాడు ప్రజా ప్రస్థానం అధినేత కుప్పిలి శివ ప్రసాద్ పట్నాయక్ . అ ఆలోచనతో జర్నలిజం లోకి తన తొలి అడుగు వేసాడు, సంస్థలలో తను ఉహించినట్టే తన భావజాలానికి తగినంత స్వాతంత్రం లబించలేదు. లేదు తనే ఒక సంస్థ స్థాపించాలి అని అనుకున్నాడు, ప్రణాళిక రచించాడు ! తనకు ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు…..చివరిగా ప్రజాప్రస్థానం అనే పత్రిక ని స్థాపించారు.

మేము ఈ పత్రిక చదివి అందులో ప్రచురించపడిన, ప్రతి ఆర్టికల్ ని చదివి చూడగా మాకు తెలిసింది ఏమిటి అంటే - యెల్లో జ్పుర్నలిజం (అంటే నిజమైన వార్తలను భయటకు రాకుండా జరిగే ప్రక్రియ ను యెల్లో జర్నలిజం అంటారు ) (Yellow Journalism) ని అరికట్టడం లేదా కనీసం ప్రజలకి అ విషయం తెలియచెయ్యటం, నిజాయతి పరులు అయిన ఉద్యోగులు గురించి చెప్పి మిగత నిజాయతి గా ఉండాలి అని అనుకునే  ఉద్యోగులుకు స్పూర్తి ని ఇవ్వడం.

సామాన్యముగా ఇలాగ చెయ్యాలి అంటే, “మన భారత దేశంలో”  ఈ విధముగా జర్నలిజం చెయ్యాలి అంటే ప్రాణాలు మీద ఆశ వదులుకొని మరి చెయ్యాలి. కానీ పట్నాయక్ గారు వీటి కి భయపడలేదు, ఎదురు నిలిచాడు , నిలుస్తున్నాడు, సై అంటే సై అంటున్నారు.

ఎంతో మంది మానసిక ఆవేదనకు తను ఒక సమాధానం అయ్యి నిలుస్తున్నాడు. కొత్త నిరుకి ఆదర్శం క్రింద నిలుస్తున్నారు. రగిలిపోయి ఉన్న నిజమైన జర్నలిజం కి తన ప్రాణాలు పనముగా పెట్టి తన   వంతు సహాయం చేస్తున్నాడు.







 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image

Advertisement