ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

"Blue Whale " killed 130 teenagers : Be aware of your kids

Filip Budeikin



    English Version    
Computer, Internet, Social Media is young star first choice, on which Filip Budeikin a Psychological disorder person targeted this young stars and created a game named "BLUE WHALE".


What exactly BLUE WHALE game is about?

BLUE WHALE game is on line game on which  the player for first two days have to share the photos in the game and then on third day th mentor will enter into the game now the game rules changes, the mentor will give some ugly tasks to the teens for example the task of the day is to watch horror movies and the task of next day is to date with some one else and another day to drink, dine and smoke, to draw arts in skin with knife and to upload those pictures and for another day the player task is  to upload nude pictures of him/her, the final task is to commit suicide. 

 At the mid of the game the player will receive anonymous calls which the mentor will black mail the player. (Its a hypnotic psychological play with human emotions and feelings).  Target of this game is teenagers around 14-18 years, worldwide around 130 and above teens committed suicide after completing the tasks of this game. 

What happens if a player want to exit this game ?

If the player want to exit the game and deny to commit suicide, player will receive anonymous blackmailing call, as already player uploads all his dating videos and nude pictures and videos the anonymous persons will black mail the player that he will expose those videos or will threaten that they will  kidnap the player and torture the player, being the teens they had no option except to give up themselves.

  Filip Budeikin is the game designer and he was now in the custody of Russian police and been interrogated by the police about the other persons involvement in this Cyber crime, he was recognized as psychological disorder person (PSYCHIC).  

Please Be aware of you kids 

    తెలుగులో    
కంప్యూటర్, ఇంటర్నెట్, సోషల్ నెట్వర్క్ ఇవే ప్రస్తుత యువత ప్రపంచం అందుకే ఫిలిప్ బుడేకిన్ అనే ఒక మానసిక రోగి ఒక వింత ఆన్ లైన్ ఆటను కనుకున్నాడు దాని పేరు బ్లూ వేల్. 14 సంవత్యరలు  నుంచి  18 స||oo. వారు ఈ బ్లూ వేల్ టార్గెట్ .

అసలు ఈ బ్లూ వేల్ ఆట ఏంటి?

ఈ గేమ్ లో మొదట రెండు మూడు రోజులు గేమ్ లో ఉన్న ఫోటో లు షేర్ చెయ్యాలి మూడవ రోజు నుంచి మెంటార్ ఎంటర్ అవుతాడు అతని ప్లేయర్ కి ఒక టాస్క్ (పని ) ఇస్తాడు అది పూర్తి చేస్తే అతనే గేమ్ విజేత అనే విధంగా నమ్మిస్తాడు, అ టాస్క్ ఎలాగా ఉంటది అంటే శరీరం మీద కత్తి తో భోమ్మలు వేసుకొని అ ఫోటోలను అప్లోడ్ చెయ్యాలి, మరొక రోజు దెయ్యాల సినిమాలు చూడాలి , మరొక రోజు ఎవరితో ఒకరితో డేటింగ్ చెయ్యాలి, డేటింగ్ చేసిన ఫోటో లు వీడియో లు అప్లోడ్ చెయ్యాలి, నగ్న చిత్రాలు అప్లోడ్ చెయ్యాలి, చివరిగా ఆత్మహత్య చేసుకొని చచ్చి పోవాలి అప్పుడు గేమ్ పూర్తి అవ్వుతుంది.  ఒక వేల చివరిలో  ప్లేయర్ ఆత్మహత్య కి నిరాకరించినట్టు అయితే అతన్ని లేదా ఆమెని   భయపెడుతూ ఫోన్ కాల్స్ వస్తాయి వాళ్ళ డేటింగ్ వీడియోస్ భయట పెడతాము అని లేదా కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తాము అని దిక్కు తోచని స్థితిలో ఇప్పటికి 130 పైగా యువత ఆత్మ హత్య చేసుకున్నారు.

ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న రష్యన్ పోలీస్ లు ఫిలిప్ ని అరెస్ట్ చేసి అతను ఒక్కడేనా లేదా ఇంకా ఎవరు అయిన పాత్రదారులు ఉన్నారా అనే విషయం పై విచారణ చేస్తున్నారు, అలాగే ఫిలిప్ ని మానసిక రోగిగా నిర్దారించి అతనికి వైద్యం అందిస్తున్నారు.

  మీ పిల్లలు జాగ్రత్త కాస్త వారిని పర్యేవిక్షిస్తుండoడి.

Advertisement