ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

Bethaludu Movie Review








    English Version          Telugu Version      
"Vijay Antony " an experimental star. He impressed audience all over India with "Bichagadu" movie. The actor who is selecting stories by considering common man psychology. "Simple Character " "Absolute Performance" "Simple Story" "Message oriented movies" is his formula. 

He had done good job with Betahludu Movie. Story of the movie will involve a fictitious and scientific concept. 


+points :- Story, Performace of the actors, Picturaisation, Presentation.
Minus Points:-  B class audience may not reach this story.


Finally :- Its a Psychological aspect movie shall be watch at theaters , as it being psychological aspect it may show impact on Child psychology. 


విజయ్ అంటోనీ ఒక విభిన్న నటుడు. అతను భరత్ దేశం లో ఉన్న అందరు ప్రేక్షకులను బిచ్చగాడు సినిమా తో ఆకట్టుకున్నాడు  అనే విషయం ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. "సాధారణమయిన పాత్రా " "పాత్ర లో జీవించడం" "సాదరనమయిన కధ" "సందేశాత్మక చిత్రం " ఇవే విజయ్ అంటోనీ  విజయ రహస్యాలు.

బేతాళుడు సినిమా తో మంచి ప్రయోగం చేసాడు విజయ్ అంటోనీ. 

ఈ చిత్ర కధ కల్పితం తో కలగలిసిన సాంకేతికతను కుడి ఉంటుంది. 
+ పాయింట్స్ :- కధ, నటులు నటన,  చిత్రీకరణ , చూపించిన విధానం
- పాయింట్స్ :- B క్లాస్ ప్రేక్షకులని అంతగా అలరించాకపోవచ్చు 





చివరిగా : ఈ సినిమా మానసిక విశ్లేషణ కి సంబందించిన సినిమా, చిన్న పిల్లల మనసు మిధ ఈ  సినిమా ప్రభావం చూపించే అవకాశములు ఎక్కువనే ఈ విశ్లేషకుడు అభిప్రాయం. (కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే )

Advertisement