ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

Sahasam Swasaga Sagipo Movie Review|సాహసం శ్వాసగా సాగిపో సినిమా విశ్లేషణ






Sahasam Swasaga Sagipo Movie Review: 

Date Published: 12/11/2016 

 Actors: NagaChaitanya, Manjima Mohan and others

 Director: Gautham Vasudev Menon 

 Rating : 2.5 

 Review : Nagachaitanya got good reputation from Premam Movie. Gautham Menon is a director of classical Movies. This movie is a mixed version of action and love. The story of movie is Muralidhar alias Chinna is an engineering graduate as usual unemployed spends time with his friends, who will fall inlove with his sister friend Leela Krishna (Manjira Mohan). later both of them love each other and plans a trip from Vizag to Kanyakumari, which that trip becomes threat to their life. What is that threat? how do they escape and survive is rest of the story. 

 +Points :- Music, Songs , Sentiment 

-points :- Second Half 

 Finally : Audience can watch this movie in theaters Subject to their Patience levels.
సాహసం శ్వాసగా సాగిపో సినిమా విశ్లేషణ :

 నటి నటులు : నాగచైతన్య , మంజిమ మోహన్ తదితరులు 

 దర్శకత్వం : గౌతమ్ వాసుదేవ్ మీనన్ 

 రేటింగ్ : 2.5


 ప్రేమమ్ సినిమా తో మంచి పేరు తెచ్చుకున్న నాగచైతన్య గౌతమ్ మీనన్ దర్శకత్వం లో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా తో ఒక విభిన్నమైన ప్రయత్నం చేసాడు అనే చెప్పుకోవాలి. ఈ సినిమా యాక్షన్ మరియు ప్రేమ కధ కలగలుపుకొని ఉన్న కధ తో కూడిన చిత్రం. మురళీధర్ అను చిన్న (నాగచైతన్య) ఇంజనీరింగ్ పూర్తి చేసి అతని స్నేహితులతో సరదగా తిరుగుతూ ఉండే ఒక యుక్త వయసు కుర్రాడు. లీలా కృష్ణ మురళీధర్ చెల్లి స్నేహితురాలు. చిన్న అతని చెల్లి స్నేహితురాలితో ప్రేమలో పడతాడు ఆమె కూడా అతనిని ప్రేమిస్తుంది. వీరిద్దరూ వైజాగ్ నుంచి కన్యకుమారి వరుకు ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చెయ్యాలి అనుకోని ప్రయాణిస్తారు . ఈ ప్రయాణం వల్ల ప్రాణం మీదకి వస్తుంది. వారిద్దరూ వాళ్ళకి ఎదురు అయిన పరిస్థితులను ఎలాగా ఎదురుకొని విజయం సాదిస్తారు అనేదే కధంశం.

 + పాయింట్స్ : సంగీతం , సెంటిమెంట్ , 

 -పాయింట్స్ : ద్వితీయ భాగం 

 చివరిగా : సినిమా ని సినిమా హాల్ లో చూడవచ్చు .

Advertisement