ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టడం అనే దాని లో వాస్తవం ఎంతవరుకు ఉంది ?




గత కొన్ని రోజులగా సోషల్ మీడియా లో కొన్ని వార్తలు చెక్కర్లు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ మరియు స్పెషల్ పేకేజ్ కోసం బిజెపి కి మద్దతు ఉపసంహరించుకుంటే , చంద్రబాబు నాయుడు మీద కేసులు పెడతనికి కేంద్రం సిద్దంగా ఉంది అని. అ వార్త కేవలం టి డి పి పార్టీ పైన దుషప్రచారం చెయ్యడానికి అలాగే కేంద్ర ప్రభుత్వం పైన  నిందలు మోపటానికి కొంత మంది పుట్టిస్తున్న పుకార్లు అనే చెప్పాలి. ఎందుకంటే పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం ఇలాగ చేస్తే రాష్ట్రం లో బి జే పి పార్టీ కి ఉన్న విలువ పోతుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ లో బి జే పి పార్టీ మీద యువత, విద్యవంతులు ఆశక్తి చూపిస్తున్నారు, ఈ సమయంలో ఒక నల్ల చుక్క కనిపించిన అది చాల పెద్దది అయ్యి కాంగ్రెస్ కి పట్టిన దుస్థితే బి జే పి కి పట్టే సూచనలు ఎక్కువ ఉన్నాయి , అంతే కాకుండా ఇంకా చాల రాష్ట్రాల పైన ఈ ప్రభావం చూపించవచ్చు అని విశ్లేషకుల అంచనా. నిజమో కాదో తెలియని ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. కానీ అందరు గుర్తుకుపెట్టుకోవలసిన విషయం ఒక అంతర్జాతీయ సర్వే ప్రకారం చంద్రబాబు నాయుడు అత్యంత బుద్ధి వికాసం ఉన్న వ్యక్తులలో ఒకరిగా  తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు మీద ఇదివరుకు పెట్టిన కేసులలో అయన నిర్దోషి అని ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ తేల్చి చెప్పిన విషయం అందరకి తెలిసిందే. రాజకీయ విశ్లేషకుల అంచన ప్రకారం స్పెషల్ పేకేజీ మరియు స్టేటస్ గురించి చంద్రబాబు నాయుడు పోత్తు మనుకుంటే అయన పైన కేసు లు పెడతారు అనే వార్త లో ఎంత మాత్రం నిజం లేదు. కానీ కలం మే ఈ వార్త సమాధానం చెప్పితే మంచిది.   

Advertisement