ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

గ్రహశకలాల మైనింగ్ ?




గ్రహశకలాల మైనింగ్ ?


ఇనుము, నికెల్, ప్లాటినం గ్రూపు లోహాలు పుష్కలంగా ఉన్న గ్రహశకలాలు చాలా ఉన్నాయి. బంగారం, వెండి, వజ్రాలతో కూడి నవి లేవు. అయితే గ్రహశకలాల నుంచి విలు వైన ఖనిజాలను వెలికితీయాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు. భవిష్యత్తులో సుదూర అంతరిక్ష యాత్రలు చేపట్టినప్పుడు... ఆస్ట్రా యిడ్ల నుంచి నీటిని సేకరించాల్సిన అవసరం రావొచ్చు. ఆ నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్ విడగొట్టి, గ్రహాంతర వ్యోమనౌకలకు ఇంధ నంగా, ఆక్సిడైజర్గా ఉపయోగించొచ్చు. నిజా నికి అందుకోసం ఇప్పటికే అనేక ప్రయత్నాలు జరిగినా అవేవీ ఫలించకపోవడంతో.. ప్రస్తుతం స్తబ్ధత ఏర్పడింది.


In Association with 
 News9 

Follow us in 




Advertisement