ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

అవునా? ఆ దుష్ట రాజకీయాలన్ని కులాలతోనే ? ఇంతకీ ఆ దుష్టుడు ఎవరు?



  • అవునా? ఆ దుష్ట రాజకీయాలన్ని కులాలతోనే ? ఇంతకీ ఆ దుష్టుడు ఎవడో?
  • కుల రాజకీయాలతో లబ్ది పొందిన దుష్టుడు ఎవరు?
  • సామాజిక వర్గాలుగా విడగొట్టి ఆ ప్రయోజనాలు పొందుతున్న ఆ నీచుడెవరు?
  • విషాన్ని చిమ్ముతూ ఆర్థికంగా ప్రజలను హింసిస్తున్న ఆ నయవంచుకుడెవరు?
  • ప్రజలు డొక్కల మీద తంతున ఆ దుండగుడు ఎవరు?

ఇది కూడా చదవండి 

  • నడిరోడ్డు మీద న్యాయం అడిగిన వారిని ఈడ్చిన పాపాత్ముడు  ఎవరు?
  • నిండు సభలో స్త్రీ మాతృత్వాన్ని శంకించిన దుస్యాసనుడు ఎవరు?
  • ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే ఆప్రఖ్యాతుడు ఎవరు?
  • రాజధాని రైతులని నమ్మించి వెన్నుపోటు పొడిచిన ఆ శకుని ఎవరు?
  • ప్రాంతీయ కుంపటలు రాజేసి ఆ అగ్గిలో చలికాచుకుంటున్న చీకటి వ్యక్తి ఎవరు?
  • ప్రజలను హింసించే సైతాన్ ఎవరు?
  • వికేంద్రీకరణ పేరుతో విలయతాండవం ఆడుతున్న ఆ విపత్తు ఎవరు?
  • కరోనాని కంట్రోల్ చేయలేని మరో కరోనా ఎవరు?
ఇది కూడా చదవండి 

  • ఈ రాష్ట్రాన్ని అల్లుకున్న అంధకారం ఎవరు?
  • పనికిమాలిన లిక్కర్ను ప్రజలకు అంట కడుతుంది ఎవరు?
  • ప్రజల ఆరోగ్యంతో వైకుంఠపాలి ఆడుతున్న దుష్టశక్తి ఎవరు?
  • నిచ్చెన ఎక్కిన పాము ఎవరు?
  • నమ్మిన ప్రజలపై విషం కక్కుతున్న ఆ సర్పం ఎవరు?
  • అవినీతిని అడ్డుకోలేని ఆ చేతకాని వాళ్లు ఎవరు?
ఇది కూడా చదవండి 

  • స్త్రీల నిత్యవసరాలను కూడా పరిగణించని ఆ క్రూరుడు ఎవరు?
  • ఎవరినైనా నమ్మించి మోసం చేయగల ఆ మోసగాడు ఎవరు?
  • దేవుని సైతం ఏ మార్చగల ఆ నటనా కిరీటి ఎవరు? 
  • నడిరోడ్డులో హత్యలు జరుగుతున్న కళ్ళు మూసుకొని పాలించే ఆ ధృతరాష్ట్రుడు ఎవరు?
ఇది కూడా చదవండి 

  • విద్యావంతులనే ఏమార్చగలే చాతూర్యం ఉన్న ఆ అవివేకుడు ఎవరు?
  • ఎవరండీ? మీరే చెప్పాలి! సార్ మిమ్మల్ని మీరే చెప్పాలి? ఎవరు మీరే చెప్పాలి?

గట్టిగా ఆలోచించుకొని మీలో మీరే ప్రశ్నించుకొని ఒక సమాధానం చెప్పుకోండి ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాలన్న ఎవరు ఏం చెప్పాలన్న వాకు స్వాతంత్రం అనేది ఈ ప్రజాస్వామ్య దేశంలో కరువైపోయిందనే చెప్పాలి. ఇది మీ మనసుకు, మీకు మీరు సమాధానం చెప్పుకుంటే చాలు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితే అదే చెప్పుకోదగిన వాక్కు స్వాతంత్రం.

In Association with 
 News9 

Follow us in 




Advertisement