ఏపీకి జవాద్ రూపంలో మరో తుపాను ముప్పు

భారీ వర్షాలు, వరదలతో ఏపీని మరో తుఫాను ముంచెత్తుతోంది. ఏపీకి జవాద్ రూపంలో మరో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అండమాన్ సముద్రం సమీపంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మార్చి 3 నుంచి ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేట సాగిస్తున్నారని అధికారులు తెలిపారు, వారిని వేటకు వెళ్ళవద్దని సూచించారు.

In Association with 
 News9 

Follow us in