ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అధికార పార్టీ నుంచి 13 మంది సర్పంచ్ లు మూకుమ్మడిగా రాజీనామా !కడపజిల్లా ఖాజీపేట మండలంలో  13 మంది అధికార పార్టీ (వై సి పి )   సర్పంచ్ లు రాజీనామా చేసారు.  ప్రభుత్వం చెయ్యవలసిన ఆర్ధిక  సహాయం అందకపోవటమే ఇందుకు ముఖ్య కారణం అనేది సమాచారం. 

13 మంది సర్పంచ్ లు రాజీనామా చేసిన 151 మంది తో ఘనమైన మెజారిటీ తో అధికార పార్టీను గెలిపించిన  ప్రజల మీద అధికార పార్టీ కి పూర్తి విశ్వాసం ఉంది, అందుకు మంచి ఉదాహరణ ప్రజల కంటి ముందు కనపడుతున్న అభివృద్ధి, రోడ్లు , ఉద్యోగాలు , వాణిజ్య సంస్థలు అనే అభిప్రాయాలు లేకపోలేదు, అధికార పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చెయ్యకపోయినా ఖచ్చితముగా మళ్ళి 151 మంది కి పైగా సీట్లు గెలుచుకొని వస్తారు అనే నమ్మకాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అ పార్టీ అధినేతకు ఇచ్చరు అనే  అభిప్రాయాలు లేకపోలేదు.  ఓటరుకి ఏమి కావాలో అది అధికార పార్టీ సమకూరుస్తుంది అని రాష్ట్ర  అభివృద్ధితో  రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఆలోచనగాని చింతగాని లేదనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి.

ఎంత మంది రాజీనామా చేసిన జగన్ మోహన్ రెడ్డి ఇసుమంతైనా తోనకడు,బెనకడు ఎందుకంటె ఆయన సేనను 151 సీట్ల భారి మెజారిటీ తో ఆంధ్రరాష్ట్ర ప్రజలు గెలిపించారు కాబట్టి అనే అభిప్రాయలు వెల్లడిస్తున్నారు. ఇవ్వన్ని నిజమా కాదా ? అనే అంశం వచ్చే ఎన్నికలలోనే తెలుస్తుంది అప్పటివరుకు ఆలోచిస్తూనే ఉండండి, ఎక్కడ ఉన్న రాష్ట్రం ఎక్కడుంది ? అసలు ఈ రాష్ట్రాభివృద్ది జరుగుతుందో లేదో అని ? బెంగళూర్, హైదరాబాద్ ఇతర ప్రాంతాలకి జీవనాధారం కోసం  వెళ్ళిన వాళ్ళు ఇంకా .....? 

 

In Association with