ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ధర్మాజిగూడెం లో జరిగినదానిలో ఎవరది తప్పు ? పోలిసులుదా ? శ్రీను దా? 
ఏ విషయాన్ని అయిన నిస్సంకోచముగా భయట పెట్టటమే క్విక్ ఆంధ్ర యొక్క ముఖ్య విధానం. అన్యాయం జరిగితే అన్యాయమే జరిగింది అని చేపుతం,  పోరాడిన అలాగే పోరాటం చేస్తాం. భువనేశ్వరి గారి మీద చేసిన వ్యాఖ్యలు రాష్ట్రం లో చాలామందిని ఆలోచింప చేసినవి, చాల మంది ఉద్రేకానికి గురయ్యారు. ఆమె మీద చేసిన వ్యాఖ్యలను క్విక్ ఆంధ్ర కూడా తీవ్రముగా ఖండిస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రగాడ సానుభూతి తెలియచేస్తుంది.  

 " దండ  వేస్తే లాగుతవేంటి " అంటు అక్కడ సుమారు 54 ఏళ్ళ ఉన్నత స్థాయి వ్యక్తీ మీద దాడి జరిగింది దాని పరిణామమే పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం లో జరిగిన సంఘర్షణ కు కారణం. పూర్తి వివరాలు విజువల్స్ సేకరించే సరికి ఈ సమయం పట్టింది. పూర్తి వివరం తెలిసిన తరువత కూడా మౌనం గా ఉంటె, భువనేశ్వరి గారి మీద చేసిన వ్యాఖ్యలు గురించి కూడా న్యూస్ 9  (న్యూస్ ఏజెన్సీ ) క్విక్ ఆంధ్ర స్పందించి ఉండకూడదు.  అతన్ని అరెస్ట్ చేసారు, ఎక్కడ ఎక్కడికో తిప్పారు అనేదాని లో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ అతని రిమాండ్ ను మేజిస్ట్రేట్ తిరస్కరించారు, ఆ వెంటనే పోలీస్ వారు అతన్ని గౌరవప్రదముగా ఇంటి వద్ద దింపారు.

క్విక్ ఆంధ్ర కు లభ్యమైన వీడియో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాము చుడండి, ఉదయం నుంచి ఎంత దుమారం లేపుతున్న ఈ విషయం పైన పూర్తి  వివరాలు తెలియకుండా ఏ చర్చ చేసిన ఇబ్బంది కరమైన వాతావరణం ఏర్పడుతుంది అనే ఉద్దేశం తో ఓపిక పట్టటం జరిగింది. మాకున్న సమాచారం ప్రకారం అక్కడ దిష్టి  బొమ్మ దహనం సమయములో ఒక ఆఫీసర్ కి ప్రమాదా వశాత్తు గాయం జరిగింది, ఆ తరువత ఆవేశం లో ఉన్న కార్యకర్తలు అంబేద్కర్ గారి  బొమ్మకు దండ వెయ్యటానికి వెళ్ళితే అక్కడ వారిని అడ్డుకునే ప్రయత్నం లో ఒక అధికారిని  గుండెల మీద తన్నటం జరిగింది, తరువత పోలీస్ వారు వారి పని సామాన్యముగా ఒక మనిషిని వేరొక మనిషి కొడితే ఎలాగా  ప్రతిఘటిస్తారో ఆ విధముగానే ప్రతిఘటించారు. ఇందులో ఎవరిది న్యాయమో ? ఎవరి అన్యాయమో ? విక్షకులే నిర్ణయించాలి . అక్కడున్న వారి మనసాక్షి కి తెలుసు ఏమి జరిగిందనేది. 

సోర్స్ ఆడియో ఉండటం వలన ఆడియో  ఉండదు కేవలం వీడియో మాత్రమే 
పోలీసులు మనుషులే కదా ? మీ మనసాక్షి కి ఏది అనిపిస్తే, అదే ,  మీరే ఆలోచించుకోండి ! లేదు ఈ ఆర్టికల్ని  రాజకీయముగా వాడేసుకుందాం అనుకుంటే ఎవరికి ఏమి అనుకుంటే అదే ప్రాప్తిస్తుంది జాగ్రత్త !  పర్యావరణాన్ని కలుషితం చేసారు అనే సమాచారం ఇస్తే పట్టించుకోలేని వార్త సంస్థలు ఈ విషయాన్ని వేరే కోణం లో చూపించటం బాధాకరం, నిజంగా అవినీతి జరిగింది అని సాక్ష్యాలు అందించిన  ప్రశ్నించలేకా రాజకీయ డిబేట్ లకు మాత్రమే పరిమితమైన  అయిన మీడియాకు " రిప్ " .  
In Association with