ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

" ఆమె " పైన చేసిన వ్యాఖ్యలకు జూనియర్ ఎన్ టి ఆర్ స్పందనఎట్టకేలకు స్పందించిన జూనియర్ ఎన్ టి ఆర్(తారక్ ) దయ చేసి ఈ అరాచక సంస్కృతిని  ఇక్కడితో అపెయ్యండి- "ఈ మాటలు నేను ఒక కుటుంబానికి  సంబందించిన వ్యక్తిగా మాట్లాడటం లేదు , నేను ఒక కొడుకుగా, భర్తగా, తండ్రి ఈ దేశానికీ ఒక పౌరిడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్న, రాజకీయ నాయకులకు ఒక విన్నపం  దయ చేసి ఈ అరాచక సంస్కృతిని  ఇక్కడితో అపెయ్యండి, ప్రజా సమస్యల మీద పోరాడండి ....... "

నందమూరి కుటుంబం లో అందరు ఒక్కకరిగా భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను తమకున్న  భావజలముతో వ్యతిరేకిస్తూ  తమ తమ అభ్యర్ధనలు తెలియచేస్తున్నారు . 

In Association with