ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ?? - పవన్ కళ్యాణ్

వరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే,ప్రజల ఇళ్ళు-వాకిళ్లు, పశు నష్టం - పంట నష్టం, పచ్చటి-పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే , ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం 'ఇసుక అమ్ముతాం ' అన్న ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ?? - పవన్ కళ్యాణ్


In Association with