ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వికేంద్రికరణమే ఖచ్చితం - మూడు రాజధానులు ఖచ్చితం - బిల్ మారుతుంది కానీ మూడు రాజధానుల అంశం కాదు
తనను నమ్మి ఓటు వేసిన అమరావతి పరిసర ప్రాంత ప్రజలకు జగన్ మంచి గిఫ్ట్ ఇచ్చారు, మూడు రాజధానుల విషయం లో ఎటువంటి మార్పు లేదు, అలాగే బిల్ సవరణ లో కూడా మూడు రాజధానుల ను ప్రతిపాదించవలసి వచ్చింది , ఆ బిల్ ను చట్ట పరమైన ఇబ్బందులు లేకుండా సవరణ చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం.
In Association with