ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఇక రాజ్యాధికార సేన సిద్దం

ఏ పార్టీ అధికారం లో ఉన్న ప్రతిపక్షం అణిచివేత అనేది సర్వ సాధారణం, కానీ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఎదుటవారు మాటలకూ అడ్డు కట్టు వెయ్యటానికి గృహిణిలను కూడా వదిలేపెట్టకుండా వారి మాతృత్వం పైన పరోక్ష విమర్శలు చెయ్యటం చాల బాధకరమైన విషయం.  

మొన్నటి వరుకు ఆంధ్రప్రదేశ్ లో  ప్రతిపక్ష  పార్టీ ఓపికగా సమన్వయం పాటిస్తూ వచ్చింది, కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి భిన్నముగా ఉన్నాయి.ఎందుకంటె ఈ పరిస్థితి ఒక ప్రతిపక్ష పార్టీకి పరిమితం అవుతుంది అనే  పరిస్థితులు లెవ్వు, ఈ రోజు చంద్రబాబు నాయుడు సతిమణి రేపు వేరొకరు ? 

ఇటువంటి పరిస్థితులలో ఓర్పు కోల్పోయిన ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు వివాదాలలో చిక్కుకుంటున్నారు.  అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్న ఫ్లెక్ష్సిని చించి వేస్తూ ఆడవారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తమ వ్యతిరేకతను నిరసన రూపములో తెలియచేసిన ఏడుగురు టి డి పి కార్యకర్తల  పైన పోలీస్ వారు కేసులు నమోదు చేసినట్టు సమాచారం. 

In Association with