ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ధర్మాజిగూడెం లో పోలీస్ లకు టి డి పి కార్యకర్తల మధ్య సంఘర్షణ ? అసలేం జరిగింది ?


పశ్చిమగోదావరి జిల్లా, లింగపాలెం మండలం, ధర్మాజిగూడెం లో  భువనేశ్వరి పైన  చేసిన అసత్య ప్రచారం పైన తెలుగు దేశం కార్యకర్తలు దిష్టి బొమ్మ తగలపెట్టి, అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సమయములో అక్కడ ఉన్న పోలీస్ వారికీ కార్యకర్తలకి మధ్య సంఘర్షణ జరిగినట్టు సమాచారం. 

అసలు అక్కడ ఏమి జరిగింది ? 

ఏంటి అ గొడవ ?

ఎవరు ఎవరిని కొడుతున్నారు ?

ఎందుకు కొడుతున్నారు ?

ఇంతకీ అరెస్ట్ కాబడిన  వ్యక్తి  క్షేమమేనా ? 

పోలీస్ వారి పరిస్థితి ఎలాగా ఉంది ?

సమాచారం తెలియాల్సి ఉంది!

పోలీస్ వారు క్షేమమేనా ?
పూర్తి వివరం తెలిసే వరుకు వీక్షిస్తూ ఉండండి క్విక్ ఆంధ్ర 
In Association with