ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దీని వల్ల భారతీయులకు ఏమి ఉపయోగం?

 అమెజాన్ పెద్ద వాణిజ్య సంస్థ. ఈ కామర్స్ లో ఇది దిగ్గజం , ప్రస్తుతం భారత దేశం లో ఈ సంస్థ వాణిజ్యం లో ముందంజ లో ఉన్నది. దేశ భక్తీ ని చాటుకునే నేటి చాల రాజకీయ పార్టీ లు " దీని వల్ల భారతీయులకు ఏమి ఉపయోగం" అనే అంశం పైన ఎన్నటికి దృష్టి పెట్టటం లేదు ఎందుకు ?

అమెజాన్ వాణిజ్య సంస్థ భారత దేశానికీ టాక్స్ అయితే కడుతుంది కానీ, భారతీయులకు తన లాభం లో ఎటువంటి వాటా లేదు అనే చెప్పాలి ? దిని స్టాక్ మార్కేట్  తన సొంత దేశం అయిన అమెరికా కు మాత్రమే పరిమితం చేసి, ఆ దేశ పౌరులకు తన లాభాలలో వాటా ఇస్తుంది. ఇప్పటి వారికు అమెజాన్ అనే ఈ కామర్స్ కంపెనీ భారతీయ షేర్ మార్కెట్ లో లిస్టు కాలేదు. అంటే మన దేశం నుంచి అమెజాన్ కి ఎంత మొత్తములో లాభాలు అందించిన వాటి ప్రతిఫలం మాత్రం పాశ్చత్య దేశాల పౌరులు మాత్రమే అనుభవిస్తున్నారు , అనుభవిస్తారు.

అమెజాన్ ఒక్కటి మాత్రమే కాదు ఇటువంటి దేశ భక్తీ కలిగిన సంస్థలు ఎన్నో ఉన్నాయి, త్వరలో ఆ లిస్టు కూడా భయటపెడతాము.