ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పశ్చిమ లో హుంకరించిన నినాదాలు - బ్లాక్ డే గా ప్రకటించిన పసుపు దళం


పశ్చిమగోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్ , చింతలపూడి నియోజకవర్గం లో మరియు ఇతర ప్రాంతాలలో నారా భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించి, చంద్రబాబు నాయుడు ని కించ పరిచే విధముగా, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని వారి మీద, ఆడ వారిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వై ఎస్ ఆర్ సి పి నాయకుల చర్యలను ఖండిస్తూ , తెలుగుదేశం లోని  జిల్లా స్థాయి  నాయకులు నిరసనలు తెలియచేసారు.  
In Association with