ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో శవాల మీద పేలాలు ఏరుకు తినే ఆసుపత్రి : గడ్డి కరిపించిన దమ్మున్న ప్రభుత్వం ?





  • ఇది ఏ ఆసుపత్రి?
  • ఆ ఆసుపత్రిలో నర్సింగ్ వ్యవస్థ ఎలా ఉంటుంది ?
  • ఆ ఆసుపత్రిలో రోగి యొక్క ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి స్టాఫ్ కి  లంచం ఇవ్వాలా?
  • వారు ఆ ఆసుపత్రిలోని రోగులకు ఎలా చికిత్స చేస్తారు?
  • వారు స్వైన్ ఫ్లూ రోగికి మరియు సాధారణ రోగికి ఒకే గదిలో చికిత్స చేశారా?
  • వారు ప్రజలను ఎలా చంపుతారు?
  • వారు లైసెన్స్ పొందిన కిల్లర్స్ కాదా?
  • నర్సులు రోగితో ఎలా వ్యవహరిస్తారు? నిర్లక్ష్యంగా లేదా .....?
  • ఆసుపత్రి నిర్వహణ ఎలా ఉంటుంది ?








  • నిపుణుల లేకుండా  వారు రోగులకు చికిత్స చేస్తారా?
  • రోగికి చికిత్స చేయడానికి పరికరాలు లేకపోతే, డబ్బు కోసం మభ్యపెట్టి  వారు రోగులకు చికిత్స కొనసాగిస్తారా?
  •  కామవరపుకోటకు చెందిన ఐసియు మేనేజర్‌కు మేనల్లుడు " పంది"  తప్ప మరెవరో కాదు? అతను ఆసుపత్రిలో ఎలా ప్రవర్తిస్తాడు?
  • నిపుణుల సహాయం లేకుండా డబ్బు కోసమే వారు ప్రజలను చంపేస్తారా?
  • రోగి తో  హాజరైనవారు ఆ ఆసుపత్రిలో ఎక్కడ ఉంటారు?
  • నాడి నుండి సిర వరకు మానవుల రక్తాన్ని పీలుస్తున్న సంస్థ యొక్క కథ! మానవుల రక్తం మరియు మాంసం మీద జీవనం సాగిస్తున్న  ఉన్న వ్యక్తి యొక్క కథ.
  • ప్రైవేటు ఆసుపత్రి లో సైతం లంచం ఆశించే వాచ్ మెన్ లు రూమ్ బాయ్ లు ?
  • అప్పటి ప్రభుత్వ అండదండలతో విచ్చలవిడి దోపిడీ ?
  • ఆ ఆసుపత్రి లో రోజుకి ఎంతమంది చనిపోతు ఉంటారు ?


  1. చేసిన పాపాలకు భగవంతుడు  ఖర్మ ఫలం తో బుద్ది చెప్పిన శవాల తయారీ లో తన వంతు కృషి చేస్తున్న వెధవ ఎవడు ?
  2. పేషెంట్ ని చేర్చుకునే సమయములో నేన్నున్నాను అని ధైర్యం చెపుతు, జలగ పిండుడు పిండాక , చేతులు ఎత్తే సమయములో  కనీసం ఫోన్ లు కూడా ఎత్తని సన్నాసి ఎవడు ?
  3. కామవరపుకోట లో రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తిని  ఐ సి యు మేనేజర్ గా పెట్టుకొని , శవాల మిద పేలాలు ఎత్తుకునే సమయములో రోగులను భయబ్రాంతులను చేసే  నిచ్ కామినే గాడు ఎవడు ?
  4. చేతకాని తననకి  చచ్చిపోయార అని నవ్వుతు అడిగే మధ్య  జాతి కొడుకు  ఎవడు? 
త్వరలో మీ క్విక్ ఆంధ్ర లో  సాక్ష్యాలతో 




Advertisement