ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

PM కేర్ ఫండ్స్ - వ్యాక్సిన్ ? అనేక సందేహాలు

 


రాజకీయాలు 

COVID విపత్కర పరిస్థితుల్లో 

వ్యాక్సిన్ కనిపెడుతున్న 

స్వదేశీ ఫార్మా కంపెనీలకు 

మన దేశం ఎంత పెట్టుబడి పెట్టింది.....????


PM CARE FUND ఎంత కలెక్ట్ అయింది...????

వేటి కోసం ఖర్చు చేసారు....????

ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతం లో 

ఇచ్చిన విరాళాలు ఎంత...?? 

కార్పోరేట్ కంపెనీలు ఎంత ఇచ్చాయా...??

ఎవరు ఎక్కువ ఇచ్చారు...???

వాటితో ఏమి ఖర్చు చేసారు...??


కోవిడ్ కష్టకాలంలో ఆదుకున్న 

మన దేశ ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ 

మనం వ్యాక్సిన్ ఇచ్చామా...??

ఎందుకు ఇవ్వలేకపోతున్నాము...??

ఎప్పటికి ఇవ్వగలం....????


మన దేశంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు 

విద్యార్థులు కు కాకుండా 

బయట దేశాలకు ఎందుకు మనం వ్యాక్సిన్ 

ఇవ్వాల్సివస్తుంది....?????


స్వదేశీ కి కాకుండా ఎందుకు 

విదేశీ కి ఇవ్వాల్సి వస్తుంది..?ఆర్టికల్స్
క్రైమ్