ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అరుకు వ్యాలీ బస్సు ప్రమాదంలో నలుగురు మరణించారు 12-02-2021 న పర్యాటక బస్సుఅరుకు నుండి 5 వ నంబర్ మలుపు వద్ద కు వస్తున్నప్పుడు అనంతగిరి మండల డుము వద్ద ప్రమాదానికి గురైంది. నలుగురు చనిపోయారని, మిగిలిన ప్రయాణీకులు చికిత్స పొందుతున్నారని విశ్వసనీయ సమాచారం.అరుకు వ్యాలీ బస్సు ప్రమాదంలో నలుగురు  మరణించారు

ది.12-02-2021 న పర్యాటక బస్సు అరుకు నుండి 5 వ నంబర్ మలుపు వద్దకు వస్తున్నప్పుడు అనంతగిరి మండల డుము  వద్ద ప్రమాదానికి గురైంది.

నలుగురు చనిపోయారని, మిగిలిన ప్రయాణీకులు చికిత్స పొందుతున్నారని విశ్వసనీయ సమాచారం.=