ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కోవిడ్ - 19 లోని తమ నిర్లక్ష్యాన్ని ప్రపంచ దేశాలు ఎలాగా కప్పిపుచ్చుకున్నాయి ?
రాజకీయాలు 

కోవిడ్ -19 జన్మ స్థలం, చైనా లోని వుహన్ నగరం, అ దేశం లో అది పెద్ద నగరం. అక్కడ నుంచి వివిధ దేశాలకి రోజుకు వేల సంఖ్యా లో ఎయిర్ లైన్స్ ద్వార రావణ జరుగుతు ఉంటుంది.     ఆర్టికల్స్

అ దేశం లో కోవిడ్ -19 విస్తరించింది అని  మరియు అది అంటురోగము అని చెప్పి చైనా ముందుగానే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియచెప్పింది.  చైనా లో ఒక సమస్య ఉంది, అది అంటురోగం అని ప్రపంచం లో ఉన్న అన్ని దేశాలకి తెలుసు . అ దేశం నుంచి రాకపోకలు కోవిడ్ -19 గురించి తెలిసిన సమయములోనే నిలిపివేసి ఉంటె, నేడు ఇన్ని దేశాలు లాక్ డౌన్ లో ఉండేవి కాదు, ఇంత వాణిజ్య స్థంబన సంభవించేది కాదు, ఎవరి పనులలో వారు చేసుకునేవారు.    


క్రైమ్ కోవిడ్ -19 విస్తరించటానికి సహకరించి ప్రపంచ వ్యాప్తముగా నాయకులుగా ఎన్నుకోపడిన వారి నిర్లక్ష్యమనే చెప్పాలి. వారి తప్పు ని కప్పిపుచ్చుకోవటానికి, తమ తప్పుకి నిందలు తప్పించుకోవటానికి కొన్ని దేశాలు కోవిడ్ -19 కి  మతం రంగు పూసాయి. ఒక మతం వారినే టార్గెట్ చేసి వారిని బూచి గా చూపించే ప్రయత్నం చేసి విజయవంతముగా తము చేసిన తప్పులను కప్పి పుచ్చుకున్నారు.   


సినిమాలు ఇంకా అగ్రరాజ్యం అయితే చైనా ను లొంగ తీసుకోవటానికి దిన్ని ఒక  మంచి పబ్లిసిటీ అస్త్రముగా వాడింది. మత పరముగా నడిచే కొన్ని దేశాలు కమ్యూనిస్ట్ దేశం ఇబ్బంది పడుతుంటే అ మంట లో చలి కాచుకొని వేడుక చూసే ప్రయత్నం చేసి, కోవిడ్-19 ని నిర్లక్ష్యం చేసారు అనేది వాస్తవం. 
  • కోవిడ్ -19 ప్రాణాంతకమైన అంటురోగం అని తెలిసినప్పుడు అంతరాజాతియ విమాన సేవలను , విషయం  తెలిసినవెంటనే  నిలిపివేసి ఉంటె ఈ రోజు దేశం లో జన జీవనం ఈ విధముగా  స్థంబించి ఉండేదా?
  • దేశ ప్రజలు ఎన్నుకున్న వారికీ ముందు చూపు అనేది లేదా ?
  • మతం రంగు పులిమితే జరిగిన వాస్తవాలను మరిచిపోయే పరిస్థితులలో దేశ ప్రజలు ఉన్నారా ?
  • నిర్ణయం తీసుకోవలసిన దేశ నాయకుల నిర్లక్ష్యానికి నష్టపోయింది ఎవరు ?
  • ఇంతకి మన దేశానికీ కోవిడ్ 19 ని తమ నిర్లక్ష్యం తో ఆహావనించిన దేశ నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ?
ఆలోచించండి  - ప్రశ్నించండి - ప్రశ్నించుకోండి - సమాధానలు శోధించుకోండి, వాస్తవాలు గ్రహించండి . 

ఏది ఏమైనా కోవిడ్ -19 అనేది చైనా లో పుట్టింది అనేది ఎంత వాస్తవమో , అది వ్యాప్తి చెందటానికి సరైన సమయములో సరైన నిర్ణయం తీసుకోలేని అ దేశ నాయకులే బాధ్యులు అనేది కూడా అంతే వాస్తవం . 
   
For English Version