Skip to main content

ఓటమి గెలుపు కాదు, పోరాటం గురించి తెలుసు మాకు అంతకమించి ఏమి తెలియదు - పవన్ కళ్యాణ్

జనసేన, వై  సి పి మధ్య మాటల యుద్దం


ఒక్కసారిగా ఇసుక సమస్య పైన విరుచుకుపడ్డ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరి విమర్శలను లెక్క చెయ్యటం లేదు, వ్యక్తిగతముగా టార్గెట్ చేసి మాట్లాడిన ఏ మాత్రం తోనకటం లేదు బెంకటం లేదు. నన్ను వ్యక్తిగతముగా టార్గెట్ చేసిన నేను లెక్కచేయను అనే సంకేతాలే  పంపిస్తున్నారు.   
రాజకీయాలు 


" వై సి పి వారు నాకు శత్రువులు కాదు, వై సి పి నాయకులము అనే కన్నా బాబు ని మేము రాజకీయాలలోకి తీసుకోని వచ్చాము, ఇక్కడ ఉన్న నాగబాబు గారు రాజకీయాలలోకి తీసుకోని వచ్చారు, ఇదే వైజాగ్ నుంచి ఈ రోజు మంత్రులు  అయ్యి మమ్మల్ని విమర్శిస్తున్నారు, మీ బతుకులు తెలియ్యవా మాకు మీరు ఎక్కడ నుంచి వచ్చారో, ఏం మాట్లాడుతున్నారు మీరు ? ఓడిపోయమనా ? గాజువాక లో ఓడిపోయము, భీమవరం లో ఓడిపోయం. ఓటమి గెలుపు కాదు, పోరాటం గురించి తెలుసు మాకు అంతకమించి ఏమి తెలియదు. ఒక కార్మికుడు కష్టాలు పడితే కన్నీరు తుడవటం తెలుసు నాకు. అరె మీ గుండెల్లో ఇచ్చిన స్థానం కంటే ఏ స్థానం గొప్పదో నాకు చెప్పండి, ఓడిపోయినా వ్యక్తీ కి ఇంత ప్రేమా? ఇంత ఘన స్వాగతం మేము ఉన్నాము అని చెప్పు, ఏ పదవి దాని ముందు సరిపోతుంది. నా తండ్రి నాకు కొన్ని విలువలను ఇచ్చారు శ్రమను అర్ధం చేసుకోమని, కష్టపడేవరిలో దేవుడిని చూడామని, ఈ రోజు భవన నిర్మాణ కార్మికులలో నేను దేవుడుని చూస్తున్న, వారి కష్టాలలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు"      - పవన్ కళ్యాణ్           


ఆర్టికల్స్
"విజయసాయి రెడ్డి గారు చాల ఇష్టనుసారముగా మాట్లాడుతుంటారు, విజయసాయి రెడ్డి గారికి నేను చెప్పదలుచుకుంది, ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తీ కాదు పవన్ కళ్యాణ అంటే గుర్తుపెట్టుకోండి, నేను జీవితం లో చాల చూసి వచ్చాను, చాల దెబ్బలు తిన్నాను, మీ ఇష్టానికి కుర్చోపెట్టేసి ఎలాగా పడితే అలాగా మాట్లాడేస్తే భయపడిపోయి- పోద్దినే కర్ణాటక నుంచి వచ్చాం, కర్ణాటక నుంచి వస్తే అక్కడ చిన్న ఫంక్షన్ డౌనుపల్లి అనే ఒక  ప్రాంతంలో  600 సంవత్యరాలదేవాలయ రుద్రణ పునఃప్రతిష్ఠ చేసి వచ్చాను, అక్కడ దాదాపు కొని వందల మంది పోలీసులు ఇచ్చారు అక్కడ, ఇక్కడ ప్రజాసమస్య కోసం ఒక 35 లక్షల మంది కార్మికుల కోసం నిర్మాణ రంగం కుదేలు అయ్రోయిపోతుంటే రోడ్ల మీదకు వస్తే నాకు ప్రభుత్వం సహకరించానవసరం లేదు, పోలీస్ వారి డ్యూటీ చెయ్యటం అది వారి విధి విధానాలలో ప్రధమ కర్తవ్యం, ప్రభుత్వానికి ఇబ్బంది ఉండవచ్చు, నేను అమెరికా వెళ్ళిన ఏ దేశం వెళ్ళిన అక్కడ స్థానిక పోలీసులు సెక్యూరిటీ ఇస్తారు నాకు, మన దురదృష్టం మన నేలలోనే సెక్యూరిటీ కలిపించారు నేను అడగను ఎవ్వరిని. నేను ఒకటే కోరుకుంట సెక్యూరిటీ కలిపించాకపోయిన, ఏమి లేకపోయినా కింద పడ్డ, మీద పడ్డ, గుండె ఆగిపోయిన ముందుకు వెళ్ళటం తప్ప వెనుకకు తగ్గం, నిలపడతం మనం. విజయ సాయి రెడ్డి గారు నా గురించి మాట్లాడుతూ , అయిన చాల ఎక్కువ మాట్లాడుతు ఉంటారు, విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు, నాకు తెలిసింది రాజ్యసభ సభ్యులు అంటే ఒక అల్లాడి కృష్ణ స్వామి రాష్ట్రకవి  రామ్-ధారి సింగ్ దినకర్  అలాంటి మహానభావులు, అలాంటి మహానభావులు కూర్చున్న రాజ్యసభాకి  వెళ్ళి,  అంటే రాజ్యసభాకి ఎవరు వెళ్లతారు అండి ? చాల విశిష్టత ఉన్న వ్యక్తులు వెళ్లతారు, అంటే ఎలక్షన్ లో నిలబడలేకుండా , అ ఒడిదుడుకులు తట్టుకోలేని వాళ్ళు, కానీ దేశానికి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులను రాజ్యసభకు పంపిస్తారు, నెహ్రు గారు పెట్టింది, అంబేద్కర్ గారు పెట్టింది అంత గొప్ప సదూర దృష్టి తో పెట్టారు, కానీ , ఈ రోజు మన దురదృష్టం సూట్ కేసు కంపెనీలు పెట్టె విజయసాయి రెడ్డి గారు  గారు వెళ్ళి రాజ్యసభ కూర్చోవటం మన దురదృష్టం, ఏం విజయసాయి రెడ్డి గారు మీరు కూడా నన్ను విమర్శించే స్థాయికి వస్తే దేనికండి మేం, సూట్ కేసు కంపెనీ లు పెట్టుకునే విజయసాయి రెడ్డి గారు కూడా మమ్మల్ని విమర్శిస్తే దానికి కూడా మేము సమాధానం చెప్పే దౌర్భాగ్య ఈ దేశానకొచ్చింది, నాకంట నైతిక అర్హత  లేదంటండి, భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ కళ్యాణికి లేదు ఎందుకంటె రెండు చోట్ల ఓడిపోయను అంట , మరి ఓడిపోవటమే ఇబ్బంది అనుకుంటే, మరి ఓడిపోవటమే ఇబ్బంది అనుకుంటే, రాకూడదు అనుకుంటే మరి అంబేద్కర్ గారు ఓడిపోయారు చాల మంది మహానభావులు ఓడిపోయారు, నేను వాళ్ళతో కంపేర్ చేసుకోవటం లేదు కానీ దేశం కోసం సామాన్యుడిని నేను కూడా వాళ్ళ స్పూర్తి తో ముందుకు వెళ్లతను, ఓడిపోవచ్చ్చు ఏమో, నా చిత్తశుద్దితో చాల నిబద్దత ఉంది, రెండున్నర సంవత్యరాల జైలు లో ఉన్న వీళ్ళు మీరయ్య మాట్లాడేది నా గురించి, దేని మీద వెళ్ళేరు అండి   జైలు కి, టంగుటూరి ప్రకాశం గారు   కాల్చిన బ్రిటిష్ వారికీ  ఎదురు వెళ్ళరా అండి  వీళ్ళు, ప్రాధమిక హక్కులు భంగ పడుతుంటే, పౌర హక్కుల నాయకుల లాగా వెళ్ళరా  వీళ్ళు లేదు, సూట్ కేసు కంపెనీ లు పెట్టి ఈ కంపెనీ డబ్బులు అ కంపెనీ లో తిప్పి మొత్తం విదేశాలకి పంపించి  మీరు జైలు కి వెళ్ళి, మా దురదృష్టం, మా దురదృష్టం మీరు నాయకులు అవ్వటం, నేను ఇవన్ని  తెలిసి కూడా చాల పద్దతి గా మాట్లాడకుండా కుర్చుంటా, ఎందుకంటె, నా నోరు తెరిస్తే వీళ్ళ అందిరికంటే నాకు నోరు ఎక్కువ, నాకు తెగింపు ఎక్కువ, నోరు ఉంది కాదా అని చెప్పి నేను ఎలాగా పడితే అలాగా మాట్లాడను, నువ్వు పరిధి దాటితే, వాళ్ళు పరిధి దాటితే తాట తీసి కింద కుర్చోపెడత జాగ్రత్త,  భయపడతమా మేము, విజయసాయి రెడ్డి అనగానే, అమ్మో విజయసాయి రెడ్డి గారు అండి అని అంతమా ? విజయసాయి రెడ్డి గారికి తెలుసా అసలు ? నిజంగా నువ్వు మాట్లాడితే దత్తపుత్రుడు, డి యెన్ ఏ ఆహ నా డి యెన్ ఏ గురించి మాట్లాడే హక్కు ఏ వై సి పి నాయకుడుకి ఉంది ? ఎవడు మాట్లాడేవాడు డి యెన్ ఏ గురించి, తమషలగా ఉందా మీకు డి యెన్ ఏ, అ డి యెన్ ఏ  ఏ డి యెన్ ఏ అనేది వై సి పి నాయకులకు చెప్పాన ?  మీ అమ్మాయి పెళ్ళికి ఎందుకు పిలిచావు ఏ డి యెన్ ఏ అని పిలిచారు నన్ను, అ రోజు తెలుగు దేశం ప్రభుత్వం తో విబేధాలు లేవ్వ్ నాకు, తెలుగుదేశం పార్టీ నే సహకారం ఇచ్చిన తరువత, విబేధాలు రాకముందు అప్పుడు మీరు నన్ను ఎందుకు పిలిచారు, మీరు భయపడ్డారు, అండ కావాలి పవన్ కళ్యాణ్ అండ కావాలి అందుకే మా అమ్మాయి పెళ్ళికి రావాలి అని పిలిచారు, ఈ రోజు మళ్ళి మీరు అధికారం లోకి రాగానే 151 సీట్లు ఎక్కగానే కళ్ళు నెత్తికి ఎక్కి మాట్లాడుతున్నారా ? రానా మీ ఊరికి, మాట్లాడన మీ ఇంటి ముందుకు వచ్చి, ఏ ఓడిపోతే భయపడతము అనుకుంటున్నారా ?  అన్నదమ్ములకు ఒకటే చెప్పుతున్న నీ ఆశయం కోసం, మన భావజాలం కోసం, ప్రజల కష్టాల కోసం మీరు ప్రాణాలు తెగించే శక్తి ఉంటె మనలని ఆర్మీ వచ్చిన ఆపలేదు, అలాంటిది వీళ్ళ స్థాయి ఎంత, వీళ్ళ సత్తా ఎంత ?" - పవన్ కళ్యాణ్                                               సినిమాలు 
పవన్ ఉపన్యాసం లో తనని భయపెట్టి, వ్యక్తిగత విమర్శలు చేసి ఆపలేరు, గెలవటం ఓడిపోవటం అనేది ముఖ్యం కాదు ప్రజాసమస్యల మీద పోరాడటం అనేది గెలుపు ఓటములకు సంబధం లేదు అని తేల్చి చెప్పేసారు. నేను భయపడను, మీరు ఆరోపిస్తే నేను తిరిగి ఆరోపిస్తా అని క్లుప్తమైన సంకేతాన్ని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి పవన్ పంపించారు.  పవన్ ఒకవేళ ఇదే  దూకుడు కొనసాగిస్తే  ఖచ్చితముగా వచ్చే ఎన్నికలలో మంచి ఫలితాలు సాధిస్తారు అనేది కొంత మంది వాదన, కొనాసాగించాలి కాదా ! అనేది ఇంకొంత మంది అభిప్రాయం. 


త్వరలో  మీ క్విక్ ఆంధ్ర లో వాస్తవ సంఘటనల ఆధారముగా 

చిన్న అన్న వళ్ళ అ పార్టీ కి అనర్ధాలు ఏమిటి ? అ చిన్న అన్న ఎవరు ? అయన తెచ్చే సమస్యలు ఏమిటి ? అభిమానుల మనుసు ఎలాగా నొచ్చుకుంటుంది ? వాస్తవాలు చెప్పుతుంటే " చాడీలు చెప్పకండి అయ్యా " అని కొట్టిపాడేసిన చిన్న అన్న ఎవరు ? స్వచ్చందముగా వస్తున్న వారి మనో భావాలు ఎలాగా దెబ్బతిన్నాయి ? 


Articles

Politics

Crime

National Politics

International Politics