ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

శివసేన ఎ న్ సి పి కాంగ్రెస్ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందా?


శివసేన ఎ న్ సి పి కాంగ్రెస్ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందా?


గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ  ఏర్పాటులో చోటు చేసుకున్న జాప్యం కారణంగా రాష్ట్రపతి పాలన విధించగా మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని వస్తున్న వదంతులను శరద్ పవార్ తోసిపుచ్చారు .




రాజకీయాలు 



ప్రభుత్వ ఏర్పాటుకు కనీస ఉమ్మడి ప్రణాళిక పై మూడు పార్టీలు లు ఆమోదం తెలిపాయి. ఆ మూడు పార్టీలు పార్టీల అధిష్టానం యొక్క ఆమోదం కోసం ఈ ప్రణాళికను పంపిస్తున్నట్టు పవార్ విలేకర్ల సమావేశంలో తెలియజేశారు.



ఆర్టికల్స్




అయితే తమ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తో చేతులు కలపడం గురించి ప్రశ్నలు లేవనెత్తితే కాంగ్రెస్ పార్టీని స్వాతంత్ర    పోరాటంలో ముఖ్యపాత్ర వహించిన పార్టీగా అభివర్ణిస్తూ , మహారాష్ట్ర అభివృద్ధికి కి ఆ పార్టీ ఎంతగానో సహకరిస్తుందని  సమర్ధించడానికి ప్రయత్నం చేశారని చాలా వార్తా సంస్థలు ప్రచారం చేశాయి.





Advertisement