ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ నాని చదువుతున్నారు - దేవినేని ఉమా


కొడాలి నాని గాటు వ్యాఖ్యలకి దేవినేని ఉమా సమాధానం చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి  స్క్రిప్ట్ ని   నాని చదవరు అని చెప్పి అయిన తిరిగి విమర్శ చేసారు . సంక్షోభం లో ఉన్న తెలుగుదేశం పార్టీ ని చంద్రబాబు నాయుడు ఇంకా మీదట అయిన తన వైఖరిని మార్చుకొని కాపాడుకోవాలి అని కొడాలి నాని హితవు పలికారు.



రాజకీయాలు 


అలాగే దేవేనేని ఉమా ను దుషిస్తూ మాట్లాడిన నాని వైఖరి ని ఉమా ఖండిచారు.మొత్తానికి ఆంధ్ర రాష్ట రాజకీయం నూతన పొంతలు తొక్కుతున్నాయి, మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతుంది అనే చెప్పాలి . మునుపు ఎన్నడు లేని విధముగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర పద జాలం ఉపయోగిస్తున్నారు. ఈ తీవ్ర పరిణామాలు భవిష్యత్తు రాజకీయలను పైన ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయి అనే అంశం మిద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.       




ఆర్టికల్స్




Advertisement