ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఆన్లైన్ లో అశ్లీల ప్రచురణ పైన సి బి ఐ సరికొత్త పరిశోధన విభాగం (OCSAE)


న్యూ ఢిల్లీ : సి బి ఐ సరి కొత్త  పరిశోధన  విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఈ విభాగం లో చిన్న పిల్లల ని  ఆన్లైన్ లో  లైంగిక వేధింపుల చేసే విధముగా ఉన్న ప్రచురణలు, ప్రకటనలు ,     వెబ్ బ్రౌజరు లో చేసుకున్న డౌన్లోడ్లు ,సమాచారాన్ని మార్చుకునే విషయాలు , చిన్న పిల్లల పైన లైంగిక దాడులు ను ప్రేరేపించే విధముగా చేస్తున్న ప్రకటనలు, ప్రచురణలు  నియంత్రించటానికి, అలాగే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవటానికి ఈ విభాగం పని చేస్తుంది.




రాజకీయాలు 


పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగ పరుస్తూ కొంత మంది అశ్లీల చిత్రాలను ప్రచురణ చేస్తూ, సామజిక మాధ్యమాల ద్వార యుక్త వయస్సు లో ఉన్న యువతలను లోబరుచుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు అందుకని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం .ఆన్లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ అండ్ On-line Child Sexual Abuse and Exploitation (OCSAE) Prevention/Investigation Unit గా ఈ విభాగానకి నామకరణం చేసారు. ఈ విభాగం యొక్క పరిధి భారత దేశం మొత్తం ఉంటుంది అని సి బి ఐ తెలియచేసింది.  



ఆర్టికల్స్





Advertisement