ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

రజనీకాంత్ దర్బార్ సినిమా మోషన్ పోస్టర్ కి 7,284,198 వ్యూస్







రాజకీయాలు 


రజనీకాంత్ దర్బార్ సినిమా మోషన్ పోస్టర్ విడుదల అయ్యింది, ఈ సినిమా కి మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ని ధనుష్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. పోస్టర్  చూస్తే రజనీకాంత్ ఈ సినిమా లో పోలీస్ పాత్ర వహిస్తునట్టుగా తెలుస్తుంది.  
రజనికాంత్ మురగదాస్ కంబినేషన్ అంటేనే చాల ఆశక్తిగా ఉంటుంది. గజని సినిమా అందించిన మురగదాస్ రజనీకాంత్ ని ఎలాగ చూపిస్తారు  చేస్తారు అనే  విషయం పైన ఆతృత నెలకొన్నది. ఈ సినిమా అయితే ఆకాశం లోను లేదా భూమి మీద ఉంటుంది. అంతే తప్ప  మధ్యస్థం లో ఉండదు అనేది విశ్లేషకుల విశ్లేషణ. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు, లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్  ఈ సినిమా ని సమర్పిస్తున్నారు. ఆదిత్య అరుణాసాళం గా ఇందులో రజనీకాంత్ ఈ సినిమా లో అలరించపోతున్నారు.  నవంబర్ 7 వ తారీఖున యూట్యూబ్ లో  రిలీజ్ అయినా మోషన్ పోస్టర్ కి  ఇప్పటికే  7,284,198 వ్యూస్ దక్కినవి         
  


సినిమాలు 















Advertisement