14-11-2019 ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి కొండ మీదగా వెళ్లే దారిలో, ఖాళీగా పడి ఉన్న మద్యం సీసాలు దర్శనం ఇచ్చాయి.కొండకి మొత్తం మూడు దారులు ఉండగా ఒక దారి మెట్లమీదుగా మరొక దారి టోల్గేట్ మీదగా మరొకటి టోల్గేట్ ప్రక్కనుంచి ఉంటుంది.
రాజకీయాలు
వీడియో
టోల్గేట్ మీదగా వెళ్లే దారి కాకుండా ఆ ప్రక్కనే ఉన్న దారి వెంట కొండమీదకు వెళుతుండగా ఈ కాలి బాటిల్ అనగా ఖాళీ చేసిన మద్యం సీసాలు అక్కడ రోడ్డు ప్రక్కన క్విక్ ఆంధ్ర కి కనపడగా ఆ దృశ్యాలను కెమెరాలో బంధించి ప్రచురించటం జరుగుతుంది.
ఆర్టికల్స్
చిన్న తిరుపతి కొండపైకి మద్యం సీసాలు తీసుకోని వెళ్ళటం అనేది పెద్ద కష్టమైన పని కాదు అనే విషయం ఈ సంఘటనతో అర్థం అవుతుంది. అక్కడ ఖాళీగా ఉన్న మద్యం సీసా నీ చూస్తే ఆ మద్యం సేవించిన వ్యక్తి అక్కడ పూర్తిగా మద్యం సేవించి పూర్తయిన తర్వాత అక్కడ మద్యం సీసాను వదిలి వెళ్లినట్టు అర్థమవుతుంది, అంటే అక్కడ సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేదు అనే విషయం ఈ సంఘటనతో అర్థమవుతుంది.
క్రైమ్
అసలు కొండపైకి మద్యం సీసా ఎలాగా వెళ్ళింది ?
ఎవరు తీసుకోని వెళ్లారు ?
పర్యవేక్షించావలిసిన వారు ఏమి చేస్తున్నారు ?
సి సి కెమెరాలు పని చెయ్యటం లేదా ?
మద్యం వెళ్తున్న దారిలో ఇంకేమ్మన్న కూడా వెళ్ళవచ్చు కాదా ?
రక్షణ దేవుడి భారమేనా ?
ఎవరు తీసుకోని వెళ్లారు ?
పర్యవేక్షించావలిసిన వారు ఏమి చేస్తున్నారు ?
సి సి కెమెరాలు పని చెయ్యటం లేదా ?
మద్యం వెళ్తున్న దారిలో ఇంకేమ్మన్న కూడా వెళ్ళవచ్చు కాదా ?
రక్షణ దేవుడి భారమేనా ?
సినిమాలు