ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

భరత్ మిద ప్రశంసలు కురిపించిన బిల్ గేట్స్


న్యూ ఢిల్లీ : లక్షలాది మందిని పేదరికం నుంచి తప్పించే భారత్ వచ్చే దశాబ్దంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు. మిలిండా గేట్స్ ఫౌండేషన్‌పై తన పనిలో భాగంగా మూడు రోజుల భారత పర్యటన సందర్భంగా పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వచ్చే దశాబ్దంలో భారత్ చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. లక్షలాది మంది పేదరికం నుండి భయటపడతారు అని అయన వ్యాఖ్యానించారు .







రాజకీయాలు 


 విద్య, వైద్యం కోసం ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తుంది భారతదేశం యొక్క ఆధార్ ఐడెంటిటీ, వ్యవస్థలపైనా గెట్‌స్ ప్రశంసలు కురిపించారు  ప్రజలు ఆధర్ యుపియాయి చెల్లింపు, గొప్పగా అదరిస్తున్నారాని అయిన తెలియచేసారు. 






Advertisement