ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

హత్య కేసు లో జీవిత ఖైదు

లేట్  పాయల్ సురేఖ అనంత నారాయణ మిశ్ర భార్య భర్తలు,   అనంత నారాయణ మిశ్ర 2008 వ సంవత్యరములో బెంగళూరు లో ఒక జిమ్ ని ప్రారంభించారు, అదే జిమ్ లో జేమ్స్ కుమార్ రాయ్ మరియు అతని స్నేహితుడు ఒకరు ట్రైనర్ గా పనిలోకి చేరియున్నారు. 




రాజకీయాలు 


 2009 వ సంవత్యరం లో  కొన్నిరోజులకు  అనంత నారయణ  మిశ్ర కటక్ లో వేరొక జిమ్ ప్రారంభించాడు, అయితే ట్రైనర్ గా పని చేస్తున్న జేమ్స్ కుమార్ రాయ్ మాత్రం మిశ్ర యొక్క పాత జిమ్ కి తనే ఒక యజమాని గా వ్యవహరించి, జిమ్ కి వచ్చే ఆదాయాన్ని దుర్వినియోగం చేయ్యటముతో అనంత నారాయణ మిశ్ర  అతని తండ్రి జిమ్ లో అందరి ముందల జేమ్స్ ని నిలతిసి అవమానించటం తో అనంత నారాయణ మిశ్ర  మిద పగ పెంచుకున్న జేమ్స్ కుమార్ రాయ్, బెంగళూరు లో ఒంటరిగా నివశిస్తున్న అనంత నారాయణ మిశ్ర భార్యను చంపవలిసిందిగా పపక్క ప్లాన్ రచించారు 


ఆర్టికల్స్




మిశ్ర  ఊరిలో లేడు అనే సమాచారం తో ప్రణాళిక ప్రకారం ఒంటరిగా ఉన్న అతని భార్య ను హతహమర్చి బెంగళూర్ నుంచి హైదరాబాద్ పారిపొయినాడు  . సి బి ఐ ఈ కేసును దర్యాప్తు చేసి నిందితులనుఅరెస్ట్ చేసింది   .


క్రైమ్ 




సి బి ఐ ఈ కేసును దర్యాప్తు చేసి నిందితులనుఅరెస్ట్ చేసింది   .2010 లో జరిగిన ఈ హత్యా ను విచారించిన సి బి ఐ  కోర్టులో కేసు దాఖలు చెయ్యగా కోర్టు ముద్దాయలు గా నిర్దారిచి  జీవతఖైదు, లక్ష రూపాయల జరిమానా  విధించింది. 

సినిమాలు 
















Advertisement