ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కే సి ఆర్ తిరిగి ఉద్యోగాలలో చేరాలని భావించిన ఆర్ టి సి కార్మికులను ఆహ్వానించారు :రాజకీయాలు 


కే సి ఆర్  తిరిగి ఉద్యోగాలలో చేరాలని భావించిన ఆర్ టి సి  కార్మికులను ఆహ్వానించారు :

ఆర్టీసీ కార్మికులతో వ్యవహరించడంలో కెసిఆర్ తన సామర్థ్యాన్ని నిరూపించారు. ఆయనను విమర్శించిన వ్యక్తులు ఆయనను మెచ్చుకున్నారు. ఆర్టీసీ కార్మికులను తిరిగి పనికి ఆహ్వానిస్తూ, సమ్మె సమయంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో భర్తీ చేయబడతారని ప్రకటించారు.

ఆర్టీసీ కార్మికులను సమ్మె నిర్వహించడానికి రెచ్చగొట్టిన యూనియన్ చర్యలను ఆయన ఖండించారు. ఆర్టీసీ కార్మికులు కెసిఆర్   చర్యలను ప్రశంసించారు.

ఆర్టికల్స్
For English Version