ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

బుట్టాయిగుడెం లో VRO పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు :

రాజకీయాలు 


బుట్టాయిగుడెం VRO పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు :
రెవెన్యూ రికార్డులలో ఫిర్యాదుదారుడి పేరును నమోదు చేయడానికి లంచం డిమాండ్ చేసినందుకు పశ్చిమగోదావరి జిల్లా, బుట్టాయిగుడెం మండలం, గొల్లగూడెం  గ్రామానికి చెందిన  సోదెం ముకయ్య అనే అతను  గ్రామ రెవెన్యూ అధికారి బోర్గమ్ వినయ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుదారుడు ఈ రిపోర్ట్ ని  ఎసిబి డిఎస్పి ఏలూరు వారి  ముందు సమర్పించారు. కంప్లెంట్ తో పాటు అవినీతి నిరోధక అధికారి ముందు విలేజ్ రెవెన్యూ అధికారి యొక్క వాయిస్ రికార్డ్ క్లిప్‌లను పొందుపరిచారు.ఎఫ్ ఐ ఆర్  నమోదు చేయబడింది. ఎఫ్ ఐ ఆర్   యొక్క కాపీ ఇక్కడ పొందుపరిచాము.


క్రైమ్ 





For English Version
FIR Copy

Advertisement