ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

విధులు దుర్వినియోగం చేసినందుకు థాయ్ రాజు అధికారులను తొలగించారు



     



విధులు దుర్వినియోగం చేసినందుకు  థాయ్ రాజు అధికారులను తొలగించారు

థాయ్‌లాండ్ రాజు వజీరాలోంగ్‌కార్న్ విధులు దుర్వినియోగం చేసినందుకు ఆరుగురు అధికారులను తొలగించారు, "రాజుకు వ్యతిరేకంగా దుర్వినియోగం మరియు నమ్మకద్రోహం" చేసినందుకు  తన రాజ భార్యను తొలగించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం రాజు తీసుకున్నారు.


ఆరుగురిలో ఒక మహిళ, ఒక సీనియర్ పోలీసు అధికారి మరియు ఇద్దరు రాయల్ గార్డ్లు ఉన్నారు.



వారు "తమ అధికారిక పదవులను తమ సొంత లేదా ఇతరుల స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్నారు" అని ఆరోపించారు.
సోమవారం, రాయల్ భార్య సినెనాట్ వోంగ్వాజీరాపక్ది ఆమె ర్యాంక్ మరియు బిరుదులను తొలగించారు.







 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement