పశ్చిమగోదావరి జిల్లా, చింతలపూడి మండలం, చింతలపూడి గ్రామం లో నోటరీ మాయ నడుస్తుంది, నోటరీ చేసేవారు పట్టబద్రులు కాదు, ప్రభుత్వం చేత నియమితమైన నోటరీ కాదు, వారె టైపు కొట్టేస్తారు, వారె స్టాంప్ వేసేస్తారు, వారె సంతకం చేసేస్తారు. అసలు నోటరీ అంటేనే కాసేపు నవ్వుకునే విధముగా, ఇంత సులువ అనే విధముగా కొంత మంది చింతలపూడి గ్రామం లో, అది కూడా చింతలపూడి పోలీస్ స్టేషన్ కి అతి దగ్గేరలో ఈ దంద నిరవహించటం అనేది ఎవరికి అంతు చిక్కని విషయం, పార్కింగ్ కే చోటు లేని చోట ఇద్దరు పోలీస్ ల ను నియమించి మరి సామన్య ప్రజలను అదుపాజ్ఞలలో ఉంచుతున్న చింతలపూడి పోలీస్ స్టేషన్ కి అతి దగ్గేరలో ఇటువంటి దంద జరుగుతుంటే ఇప్పటి వరుకు చర్యలు లేకపోవటం ......? ప్రతాపం సామన్య ప్రజల మీదేనా ఇటువంటి నేరగాళ్ళ మీద చూపించలేర అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ?
విషయానికి వస్తే అఫ్ఫిడవిట్ అనేది ఒక వ్యక్తీ తను చెప్పేది నిజామని ప్రమాణం చేసి ఇచ్చే ఒక పత్రం, అటువంటి పత్రం ఇచ్చే వ్యక్తీ అ విషయలు న్యాయవాది ముందల తెలిపి ఒప్పుకునట్టుగా ద్రువకరించి న్యాయవాది సంతకం చేస్తారు, నోటరీ విషయానికి వస్తే ప్రభుత్వ కార్యాలయలలో దాఖలు చేసిన పత్రలలో ఏవైనా తప్పులు సరి చెయ్యాలి అంటే నోటరీ చేసే న్యాయవాది అఫ్ఫిడవిట్ ని పైన తెలిపిన ప్రొసేస్స్ లో ద్రువకరించి సంతకం చేస్తారు. ఈ ఒక్క డాక్యుమెంట్ అనే కాదు నోటరీ యాక్ట్ 1952 సెక్షన్ 8 ప్రకారం సూచించిన ప్రతి డాక్యుమెంట్ ని నోటరీ చెయ్యవచ్చు.
వాస్తవానికి అర్హత లేని వారు నోటరీ చెయ్యించబడును అనే బోర్డు పెట్టుకొని వ్యాపారం చెయ్యటం కూడా చట్టప్రకారం నేరం, ప్రతి అఫ్ఫిడవిట్ నోటరీ చేసే న్యాయవాది ముందల అ అఫ్ఫిడవిట్ లోని విషయాలు అర్జిదారుడు చెప్పి ఒప్పుకోవాలి, తన ముందల అ విధముగా చెప్పి ఒప్పుకున్నాడు అని ధ్రువికరించిన తరువతే నోటరీ చేస్తారు. మరి ఎవరో నోటరీ చేయ్యిస్తాము అని చెప్పి, అసలు అర్జిదరుడు న్యాయవాది ముందల ఎటువంటి విషయాలు ద్రువికరించకుండా మధ్య దళారీ నేను చేయిస్తాను అని చెప్పి, ఎటువంటి అనుమతి లేకుండా, నోటరీ అనుమతి లేకుండా అతనే నోటరీని టైపు చెయ్యటం దాని పైన సంతకం చెయ్యటం చింతలపూడి లో చోటు చేసుకున్నది.
ఇటువంటి తప్పుడు అఫ్ఫిడవిట్ లు తీసుకోని ఇప్పటికి ఎన్ని ఆధార కార్డు ల లో వయస్సు ని సవరణలు చేసారో అనే అనుమానాలు లేకపోలేదు, ఎన్ని ప్రభుత్వ కార్యాలయలలో ఇవి చలామణి లో ఉన్నయ్యో తెలిసి ఉండాలి.
లింక్ http://epaper.prajasakti.com/c/42731164

ఒక న్యాయవాది నోటరీ చేసే న్యాయవాది గా గుర్తింపు పొందాలి అంటే అతను న్యాయశాఖ మంత్రిత్వ శాఖలో నోటరీ సెల్ కి దరఖాస్తు దాఖలు చేసుకోవాలి
అ విధముగా దాఖలు చేసుకున్న న్యాయవాది యొక్క అర్హతలను బట్టి వారికీ నోటరీ చేసే విధులు అప్పచేప్పుత్తారు
ఒక న్యాయవాది నోటరీ కు అర్జి చేసుకోవాలి అంటే అతనకి నోటరీ రూల్స్ 1956 రూల్ 3 ప్రకారం ఒక న్యాయవాది 10 సంవత్యరల ప్రాక్టిసింగ్ న్యాయవాది అయ్యి ఉండాలి లేదా షెడ్యూల్ క్యాస్ట్ / షెడ్యూల్ ట్రైబ్ కి సంభందించిన వ్యక్తీ అయితే 7 సంవత్యరాల అనుభవం సరిపోతుంది అదే విధముగా ఆడవారికి 7 సంవత్యరాల అనుభవం ఉంటె సరిపోతుంది.
ఈ క్రింద చెప్పిన సెక్టార్ లో 10 సంవత్యరల అనుభవం ఉన్నవారు
సెంట్రల్ గవర్నమెంట్ పరిధి లో ఇండియన్ లీగల్ సర్వీస్ లో అభ్యర్ది అయిన అరుహులే
జుడిష్యాల్ సర్వీస్ లో అభ్యర్ది అయినవారు
సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో న్యాయవాది గా నమోదు అయిన తరువత న్యాయ విభాగం లో పని చేసినవారు
జడ్జ్ అడ్వకేట్ జనరల్ మరియు ఆర్మ్డ్ ఫోర్సు లో ఆఫీస్ నిరవహించినవారు. నోటరీ కి అర్హులు, అలాగే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు, నోటరీ సెల్ వారి ఆమోదం పొందిన తరువత
సెక్షన్ 12 నోటరీ యాక్ట్ 1952 క్రింద నోటరీ అడ్వకేట్ క్రింద చెప్పుకొని వారికీ గుర్తింపు లేకుండా నోటరీ నిర్వహిస్తే ఒక సంవత్యరం జైలు శిక్ష -
ఈ క్రింద వీడియో లో చింతలపూడిలో జరిగిన ఒక నఖిలి నోటరీ వ్యవహారం వైరల్ గా మారింది
లింక్ http://epaper.prajasakti.com/c/42731164
Post by